నేషనల్ Rahul Gandhi: ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలను కలిపి విమర్శించిన రాహుల్ గాంధీ దేశంలో నిరుద్యోగ సమస్యను నియంత్రించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఆశించినంత ఉద్యోగాలు సృష్టించలేదంటూ నిలదీశారు. ఉత్పత్తి దేశంగా విఫలమై దాన్ని చైనాకు అప్పగించామన్నారు. By B Aravind 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: లోక్సభలో మోదీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్ లోక్సభలో తొలిసారిగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. దేశానికి రాజ్యాంగం కవచం లాంటిందని.. దీన్ని బద్ధలు కొట్టేందుకు గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయసభలు వాయిదా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలతో సోమవారం సమావేశాలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై లోక్సభలో రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలంతా నిరసనకు దిగారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. By K Mohan 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన ప్రియాంక గాంధీ వయానాడ్ నుంచి గెలిచిన ప్రియాంక గాంధీ లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. By B Aravind 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lok Sabha: జనాభా లెక్కలు... 2028లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన! వచ్చే ఏడాది అధికారిక జనాభా గణనను ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. జనాభా లెక్కల తర్వాత లోక్సభ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమై 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Uttar Pradesh: 99 కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి.. కోర్టులో పిల్ దాఖలు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 99 మంది కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో ఓ మహిళ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తామని హామీ ఇచ్చారని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వయనాడ్ ఘటన ను లోక్ సభలో ప్రస్తావించిన రాహుల్ గాంధీ! వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటన పై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ప్రస్తావించారు. కేరళ ప్రభుత్వానికి వెంటనే కేంద్రం సహాయం చేయాలని కోరారు. ఆ ప్రాంతంలో రవాణా, టెలికమ్యూనికేషన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. బాధిత కుటుంబాలకు పునరావాస పథకాలు వెంటనే అందించాలని రాహుల్ పేర్కొన్నారు. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi Speech : రాహుల్ స్పీచ్ పై మత పెద్దల ఫైర్.. ఎవరెవరు ఏమన్నారంటే? రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ లో శివుడి విగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఇచ్చిన స్పీచ్ పై బీజేపీ నేతలతో పాటు పలువురు మత పెద్దలు ఫైర్ అవుతున్నారు. రాహుల్ పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. ఇప్పటికైనా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: లోక్సభలో శివుని చిత్రపటంతో రాహుల్ .. ఖండించిన మోదీ లోక్సభలో తొలిసారి విపక్ష నేతగా పార్లమెంటులో ప్రసంగించిన రాహుల్ గాంధీ శివుని ఫొటో చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది హిందూ సమాజంపై దాడని మోదీ, అమిత్ షా తప్పుపట్టగా.. హిందూ కమ్యూనిటీ అంటే కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదని రాహుల్ కౌంటర్ ఇచ్చారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn