లైఫ్ స్టైల్ Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా.. సంక్రాంతి అంటే ఊరూవాడా అంతా సందడిగా ఉంటుంది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు. అసలు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగరేస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. By Bhavana 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ HOROSCOPE TODAY: ఈ రాశివారికి ఈరోజు డబ్బే డబ్బు.. ఈ రోజు మిథునం రాశివారికి నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు.సింహ రాశి వారికి విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది.ఇంకా మిగిలిన రాశుల వారికి ఎలా ఉంది అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..! By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: ప్రతిరోజూ అల్పాహారంగా బ్రెడ్ తింటే ఇక అంతే సంగతులు! కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉండే బ్రెడ్ ఊబకాయానికి కారణమవుతుంది. మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటే బ్రెడ్‌ను నివారించడం ప్రారంభించండి. ఇది కాకుండా, రోజూ బ్రెడ్ తినే వ్యక్తులు రక్తంలో చక్కెర సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. By Bhavana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: అధికంగా టీ తీసుకుంటున్నారా..అయితే థైరాయిడ్ కి కారణం కావొచ్చు! ఎక్కువ టీ తాగడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఈ సీజన్లో వచ్చే జలుబు-దగ్గు కూడా థైరాయిడ్ లక్షణం కావచ్చు. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Kasuri Fenugreek: భోజనంలో కసూరి వాడితే కలిగే ప్రయోజనాలు కసూరి మెంతి ప్రత్యేక వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని రెట్టింపు చేయడమే కాకుండా ఆహారం వాసనను పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి, గుండెకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lifestyle: కొత్తగా పెళ్లైనవారు గూగుల్‌లో వెతికేది వీటిగురించే స్త్రీలు వివాహం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. మహిళలు గూగుల్‌లో తమ భర్తల గురించి చాలా విషయాలు శోధిస్తారు. మహిళలు తమ భర్త ఇష్టాలు, అయిష్టాలపై గూగుల్‌ను ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. By Vijaya Nimma 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Obesity: ఈ గ్రీన్ ఫుడ్స్‌తో ఊబకాయం నుంచి విముక్తి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా తగ్గించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. స్థూలకాయం నుంచి బయటపడాలంటే వ్యాయామంతో పాటు హెల్తీ డైట్, బీన్స్, యాలకులు, గ్రీన్ టీ, యాంటీ ఒబెసిటీ ఫుడ్స్ రోజూ తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి ఆకలి తగ్గుతుంది. By Vijaya Nimma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hair Serum: హెయిర్ సీరమ్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! హెయిర్ సీరమ్ కొనేముందు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హెయిర్ సీరమ్‌లో సల్ఫేట్లు, పారాబెన్స్, సిలికాన్లు వంటి రసాయనాలు లేని వాటిని కొనుగోలు చేయాలి. లేకపోతే జుట్టు అధికంగా రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Leather Watch: వాచ్ బెల్ట్ ను ఎలా తయారు చేస్తారో తెలుసా? మార్కెట్లో రకరకాల కంపెనీల వాచ్‌లు ఉంటాయి. వాటిల్లో కొందరు లెదర్ బెల్ట్ కలిగిన వాచ్‌లను ఇష్టపడతారు. ఫుల్‌గ్రెయిన్, కాఫ్‌స్కిన్, ఎలిగేటర్, స్వెడ్ లెదర్ వంటివి జంతువుల చర్మంతో చేస్తారు. పైనాపిల్ లెదర్ చాలా ఫేమస్. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn