Latest News In Telugu Nail Polish Effects : నెయిల్ పాలిష్ వేయడం వల్ల గోళ్లు పెరుగుతాయా? అసలు నిజమేంటి? అమ్మాయిలు చిన్న గోళ్ల కారణంగా తరచుగా ఇబ్బంది పడుతుంటారు. నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల గోళ్ల ఎదుగుదల పెరుగుతుందా అనే ప్రశ్న కొందరిలో ఉంటుంది. అయితే నెయిల్ పాలిష్‌తో ప్రయోజనాలు, అప్రయోజనాలున్నాయి. ఈ పెయింట్ ఉపయోగించడం ద్వారా గోర్లు పెరుగుతాయని చెబుతున్నారు. By Vijaya Nimma 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : మీ మెడను అందంగా మార్చడానికి ఇలా చేయండి..! మెడమీద నల్ల ఉంటే దానిని నివారించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో పచ్చి పాలను వాడితే కొన్ని రోజుల్లో ప్రభావం చూస్తారు. వడదెబ్బ కారణంగా మెడ నల్లగా మారితే.. నలుపును తొలగించడంలో పెరుగు, పసుపు చాలా బాగా పని చేస్తుంది. By Vijaya Nimma 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి! పొట్టలో ఎక్కువగా యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. పొట్ట ఉబ్బరం, మంటతో కూడిన త్రేన్పులు..ఇలా గ్యాస్ ట్రబుల్ రకరకాలుగా వేధిస్తుంటుంది.ఇలాంటి సమస్యలకు ప్రధానంగా రోజూ తినే పరిమాణం కంటే కొంత తగ్గించి తినడం ద్వారా సమస్యకు చెక్ పెట్టోచ్చు. By Durga Rao 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బెండకాయతో ఇట్టే బరువు తగ్గొచ్చు తెలుసా! బెండకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా కడుపు చాలా కాలం పాటు నిండినట్లు అనిపిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, బెండకాయ కూడా బరువు తగ్గడంలో సహాయకరంగా ఉంటుంది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : నేల పై కూర్చొని తింటే ఇన్ని లాభాలా..! ఇంకోసారి సోఫా, డైనింగ్ టేబుల్ పై కూర్చోరు నేల పై కూర్చొని భోజనం చేయడం ద్వారా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. కింద కూర్చొని తినడం వల్ల శరీర కదలిక పెరుగుతుంది. ఇది జీర్ణక్రియ, రక్త ప్రసరణన, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నేల పై కూర్చొని తినడం ద్వారా కడుపులో యాసిడ్ స్రావం పెరిగి ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. By Archana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: తిన్న వెంటనే పడుకుంటే ఇంత డేంజరా..! రాత్రి సమయంలో తిన్న వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. తిన్న వెంటనే నిద్రపోవడం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా బరువు పెరగడం, యాసిడ్ రిఫ్లక్స్ ,గుండెల్లో మంట, గ్యాస్ ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. By Archana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : రోజుకు ఒకసారి తినడం మంచి అలవాటేనా? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే! బరువు తక్కువగా ఉన్నవారు రోజుకు ఒకసారి మాత్రమే తినే అలవాటు చేసుకోవాలి. ఇది మిమ్మల్ని మరింత సన్నగా మార్చతుంది. ఇంకా.. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసే వ్యక్తులు బలమైన రోగనిరోధక శక్తి , మంచి జీర్ణ వ్యవస్థను కలిగి ఉంటారు. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips:వేసవిలో జిమ్ కు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు! జిమ్‌కు వెళ్లడం మంచిదే అయినప్పటికీ ఎండకాలంలో మాత్రం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సమ్మర్లో జిమ్మింగ్ విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips : తులసి దగ్గర ఈ 6 వస్తువులను ఎప్పుడూ ఉంచొద్దు...జాగ్రత్త! శుభ్రం చేసే వస్తువులను తులసి దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. తుడుపుకర్ర, చీపురు, వైపర్ లాంటివి తులసి దగ్గర ఉండకూడదు. మీరు తులసి దగ్గర ఈ వస్తువులను ఉంచినట్లయితే, సానుకూలత కాదు, ప్రతికూలత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. By Bhavana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn