Latest News In Telugu కొబ్బరి బోండాల్లోని లేత కొబ్బరిని వదిలేస్తున్నారా..అయితే మీరు వీటిని మిస్ చేసుకున్నటే! మనమంతా ఎండాకాలం రాగానే కొబ్బరి నీళ్లు తాగుతాం… ఆ బోండాల్లోని లేత కొబ్బరిని మాత్రం వదిలేస్తాం. ఫలితంగా మనం ఎంతో విలువైన పోషకాల్ని కోల్పోతున్నట్లే. లేత కొబ్బరి ఉన్న బోండాంలో నీరు చాలా రుచిగా, తియ్యగా ఉంటాయి. దాని తర్వాత లేత కొబ్బరి తింటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: ఈ అలవాట్లు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి.. వెంటనే మానుకోండి సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవాన్ని కోరుకుంటారు. కానీ కొన్ని అలవాట్లు సమాజంలో ఒక వ్యక్తి గౌరవాన్ని తగ్గిస్తాయి. మీలో కూడా ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : అన్నం ఇలా వండితే.. మధుమేహ రోగులకు మంచిది అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి వండడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇది శరీరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గించి చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. By Archana 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu First Time Mother : మీరు మొదటిసారి తల్లి కాబోతున్నట్లయితే.. ఇవి తప్పక తెలుసుకోండి.. International Mother's Day 2024: మొదటిసారిగా తల్లులు అయ్యే స్త్రీలకు ప్రినేటల్ కేర్ నుండి చాలా విషయాలలో అనుభవం ఉండదు, కాబట్టి వారు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం. By Lok Prakash 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: స్వీట్స్ అతిగా తింటున్నారా..? అకాల వృద్ధాప్యం తప్పదు..! అధిక మొత్తంలో చక్కెర ఉన్న ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు. చక్కెర అతిగా తీసుకోవడం ఊబకాయం, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.అంతే కాదు చర్మంపై ముడతలు, అకాల వృద్ధ్యాప్యానికి కూడా కారణమవుతుంది. By Archana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Night Shift Job: నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తున్నారా..? అయితే బీ కేర్ ఫుల్.. మీరు నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్నట్లయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. రాత్రిపూట షిఫ్టుల్లో పని చేయడం వల్ల ఊబకాయం, మధుమేహం ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. By Lok Prakash 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మధుమేహంతో బాధపడుతున్నారా.. అయితే ఈ కాలంలో ఈ మూడు కూరగాయలను తప్పక తినాల్సిందే! మధుమేహ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా జాక్‌ఫ్రూట్‌ను తినాలి. దీంతో రక్తంలో చక్కెర పెరగడాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. జాక్‌ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ విడుదలను తగ్గిస్తుంది. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఆరోగ్య నిధి గుమ్మడి గింజలు..వీటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలంటే! మధుమేహ రోగులు తప్పనిసరిగా గుమ్మడి గింజలను తీసుకోవాలి. దీని గింజలు రక్తంలోని ఇన్సులిన్ మొత్తాన్ని సమతుల్యం చేస్తాయి. గుమ్మడి గింజలను ఆహారంలో చేర్చుకుంటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Health Tips : వేసవిలో ఉదయపు సూర్యకాంతి ఎంతో మేలు... ఎప్పుడు, ఎన్ని నిమిషాలు నడవాలంటే? ఉదయం 7 నుండి 8 గంటల మధ్య సూర్యరశ్మి శరీరానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం 7 నుండి 8 గంటల మధ్య 15 నుండి 20 నిమిషాలు నడవాలి.దీని కంటే ఎక్కువ ఎక్స్పోజర్ మీ చర్మానికి హాని కలిగిస్తుంది. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn