/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-12T173820.053-jpg.webp)
రాజ్మా
కిడ్నీ బీన్స్‌లో ప్యూరిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి, 100 గ్రాముల సర్వింగ్‌లో దాదాపు 70-80 మి.గ్రా. ప్యూరిన్లు ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే కిడ్నీ బీన్స్ తినడం మానేయాలి.
/rtv/media/media_files/2024/10/27/hDKuQIzwA8aRqqSjDVHu.jpg)
మినపప్పు
ఇతర పప్పు ధాన్యాల కంటే నల్ల మినపప్పులో ప్యూరిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల దీనిని తినకూడదు. ప్యూరిన్ లు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Baked-chickpeas-12-jpg.webp)
శనగలు
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు శనగలు తినడం మానేయాలి. పలు అధ్యయనాల ప్రకారం, చిక్‌పీస్‌లో అధిక మొత్తంలో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Soybean-.jpg)
సోయాబీన్
సోయాబీన్ ప్రోటీన్ అధికంగా ఉండే పప్పు దినుసు. అయితే యూరిక్ యాసిడ్ రోగులకు మాత్రం ఇది మంచిది కాదు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం, సోయాబీన్స్ సోయా యూరిక్ యాసిడ్‌ను వేగంగా పెంచుతుంది.
/rtv/media/media_files/2025/02/24/aepdYiEap68iJu60SHCM.jpeg)
రెడ్ గ్రామ్
రెడ్ గ్రామ్ లో పప్పులో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ.. యూరిక్ యాసిడ్ రోగులకు ఇది సరైన ఎంపికగా పరిగణించబడదు. ఇతర పప్పుల కంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ప్యూరిన్ లు ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ సమస్యను మరింత పెంచుతుంది.
/rtv/media/media_files/2024/11/29/D3QbtiQYsVKyEVQUOnTQ.jpg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.