Latest News In Telugu Health Tips : ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు ఎందుకు తాగకూడదు అంటే! ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు తాగకూడదు. ఎందుకంటే నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. నీరు జీర్ణ ఎంజైమ్ లను సరిగా పని చేయనివ్వదు. అంతే కాకుండా ప్రొటీన్ జీవక్రియ మీద కూడా నీరు ప్రభావాన్ని చూపుతుంది. By Bhavana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Infertility: సంతానలేమికి చెక్? ఎద్దుపై ప్రయోగాలు! ఎద్దుల సంతానోత్పత్తికి పురుషుల సంతానోత్పత్తికి దగ్గరి సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. పురుషుల్లో సంతానలేమికి చెక్ పెట్టేందుకు 118 ఎద్దులపై ప్రయోగాలు చేశారు. 118 ఎద్దుల వృషణాలు, ఎపిడిడైమిస్, వాస్ డిఫెరెన్స్ నుంచి తీసిన కణజాల నమూనాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. By Trinath 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking Milk : ఆ సమయంలో పాలు తాగవద్దు.. ఎందుకో తెలుసుకోండి! పాలు తాగి అలా బెడ్ ఎక్కి నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది. ఇలా నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరగడం, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రకు కనీసం రెండు గంటల ముందు పాలు తాగాలి. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : శృంగారానికి లూబ్రికెంట్లను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి! లూబ్రికెంట్ను నేరుగా యోనిలోకి చొప్పించితే అది ప్రమాదకరం. ఇది ఇన్ఫెక్షన్లు, యూటీఐల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే సింథటిక్ ప్రిజర్వేటివ్‌లు ఇందులో ఉంటాయి. శృంగారానికి సంబంధించిన లూబ్రికెంట్లపై మరింత సమచారం కోసం ఆర్టికల్‌ను చదవండి. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయిందా..? అయితే పచ్చి బొప్పాయిని ఇలా తినాల్సిందే! యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాళ్లలో వాపు, కీళ్ల నొప్పులు మొదలై షుగర్ ఎక్కువై కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఈ వ్యాధిలో మోకాళ్ల నొప్పులు బాగా పెరిగి లేవడం, కూర్చోవడం కూడా సమస్యగా మారుతుంది.యూరిక్ యాసిడ్ రోగులకు పచ్చి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Foot Care: పగిలిన మడమలను క్యాండిల్ మైనంతో శుభ్రం చేసుకుంటే ఏం అవుతుందో తెలుసా? పగిలిన మడమలకు కొవ్వొత్తి మైనం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు అప్లై చేయాలి. ముఖ్యంగా రాత్రిపూట దీన్ని అప్లై చేసి సాక్స్ ధరించి నిద్రపోవాలి. కొవ్వొత్తి మైనంతో పగలిన మడమలకు ఎలా చెక్ పెట్టేలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Health: నిద్రలేచిన వెంటనే మొబైల్ చూస్తే ఏం అవుతుందో తెలుసుకుంటే మళ్లీ ఆ పని చేయరు! మార్నింగ్ నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్‌ని చూడడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నిద్ర లేచిన గంటలోపు అదే పనిగా ఫోన్‌ని చెక్ చేయడం వల్ల మీ అమూల్యమైన టైమ్ వేస్ట్ అవుతుంది. మైండ్ డైవర్ట్ అవుతుంది. దీనికి బదులుగా ధ్యానం, బుక్స్ చదవడం, జర్నలింగ్,పాటలు వినడం లాంటివి చేయండి. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care : గోరువెచ్చని నీరు తాగితే ఏం అవుతుంది? నిజంగా మేలు జరుగుతుందా? మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగటం చాలా ముఖ్యం. అందులోనూ గోరువెచ్చని నీరు తాగడం వల్ల చాలా మందికి తెలియని అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేడి నీరు జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీర కణజాలాలు, అవయవాలకు రక్త ప్రవాహం, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. By Trinath 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ఉదయం నిద్రలేచే సరికి మీ చర్మం మెరిసిపోవాలంటే నైట్ టైమ్ ఇలా చేయండి! ఉదయం అంతా బయట తిరిగి వచ్చి.. పొల్యూషన్‌ని ముఖానికి పూసుకోని ఇంటికి వస్తుంటాం. అందుకే రాత్రి సమయంలో కూడా స్కిన్ పట్ల జాగ్రత్త అవసరం. మేకప్ తీయ్యకుండా అసలు నిద్రపోకూదు. అయితే లీవ్ ఆన్ మాస్కులు వాడవచ్చు. అంతేకాదు నిద్రకు సిల్క్ దిండు ఉండేలాగా చూసుకోండి. By Trinath 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn