Latest News In Telugu Super Foods : ఈ ఫుడ్ తింటే బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ పోతాయి.. హార్వర్డ్ రిపోర్ట్! క్యాబేజీలు, టమోటాలు, చిక్కుళ్ళు సూపర్ ఫుడ్స్ కేటగిరీలోకి వస్తాయి. అంతేకాదు ఆలివ్ ఆయిల్లో విటమిన్-ఇ, పాలీఫెనాల్స్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. హాజెల్ నట్స్, వాల్ నట్స్, బాదం, ఆకుకూరలు, బెర్రీలు బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గిస్తాయి. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: కపుల్స్ విడిపోవడానికి పెద్ద కారణం ఇదే? మీరు ఈ మిస్టెక్ చేయవద్దు! కపుల్స్ విడిపోవడానికి అతి పెద్ద కారణం అధిక మొబైల్ వాడకమేనని పరిశోధనలు చెబుతున్నాయి. పక్కన ఉన్న లవర్‌ను పట్టించుకోకుండా చేతిలోని మొబైల్‌తో వేరే ఎవరితోనో ఛాట్ చేయడం వల్ల గొడవలు వస్తాయి. ఇదే అపార్థాలకు కారణం అవుతుంది. By Trinath 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barley Water : ఈ నీటితో ప్రేగులలో ఉన్న మురికిని బయటకు పంపొచ్చు! పేగుల్లో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడంలో బార్లీ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగులలో పేరుకుపోయిన మురికిని దూరం చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే పేగు బాక్టీరియా తగ్గుతుంది. స్టొమక్ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. By Bhavana 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips : ఈ రెండు విటమిన్ల లోపం వల్ల పిల్లలు పోషకాహార లోపం బారిన పడతారు! పిల్లలను ఫిట్‌గా ఉంచాలనుకుంటే, వారిని ప్రతిరోజూ ఉదయం 1 గంట పాటు ఎండలో ఆడుకోవడానికి పంపండి. దీంతో శరీరానికి సహజంగానే విటమిన్ డి అందుతుంది.పిల్లల ఆహారంలో రోజూ ఒక గుడ్డును చేర్చండి. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషణ, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ డి అందుతాయి. By Bhavana 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : నిద్రలేచిన తర్వాత ఇలా చేయండి.. దెబ్బకు 40శాతం కొవ్వు కరుగుతుంది! ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 2 యాపిల్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 40 శాతం తగ్గుతుంది. ప్రతిరోజూ యాపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే యాపిల్‌లో ఫైబర్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : కీరా తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా...అయితే జాగ్రత్త.. శరీరంలో ఈ సమస్యలు రావొచ్చు! కీరా తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల లూజ్ మోషన్, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. కీరా తిన్న తర్వాత నీరు త్రాగాలనుకుంటే, వాటి మధ్య 20 నిమిషాల గ్యాప్ ఉంచడం ముఖ్యం.కీరాను తిన్న తర్వాత, నీరు త్రాగడం వల్ల అన్ని పోషకాలు అందకుండా పోతాయి. నీరు ఈ పోషకాలన్నింటినీ గ్రహిస్తుంది. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ego: ఈగోతో మీ కెరీరే నాశనం అవుతుంది.. ఎలాగో తెలుసుకోండి! ఈగో ఎక్కువైతే కెరీర్ గ్రోత్ ఆగిపోతుంది. అహం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.తమ తప్పులు లేదా బలహీనతలను గుర్తించకుండా నిరోధించేది అహమేనని గుర్తుపెట్టుకోండి. అహం ఎక్కువ ఉన్నవాళ్లు కొత్తగా ఆలోచించలేరు. ఫీడ్‌బ్యాక్‌లకు దూరంగా ఉంటారు.ఇతరుల నుంచి మంచి నేర్చుకోరు. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : లేట్ నైట్ తినవద్దు.. ఎందుకో తెలుసుకోండి.. మళ్లీ ఆ పని చేయరు! లేట్ నైట్ తినడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల బరువు పెరుగుతారు, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అధ్యయనల ప్రకారం రాత్రి 12 తర్వాత డిన్నర్ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : నిద్ర విషయంలో ఈ తప్పు చేస్తున్నారా? అయితే గుండె సమస్యలు తప్పవు! ప్రతీరాత్రి ఒకే సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం లేకుండా నిద్రపోవడం వల్ల చిరాకు, ఒత్తిడి వస్తాయి.రెగ్యులర్‌గా ఒకే టైమ్‌కి నిద్రపోక పోవడం వల్ల మెమరీ ప్రాబ్లెమ్స్ వస్తాయి. అంతేకాదు ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn