Latest News In Telugu Sleeping Disadvantages : మీ ముఖాన్ని బెడ్‌షీట్‌తో కప్పుకుని నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా? చిన్న తప్పుడు అలవాటు ప్రాణాలమీదకు తెస్తుంది. కొంతమందికి పడుకునేటప్పుడు బెడ్‌షీట్‌తో ముఖాన్ని కప్పుకునే అలవాటు ఉంటుంది.అలా కప్పుకోవడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ముఖాన్ని బెడ్‌షీట్ లేదా దుప్పటితో కప్పుకుంటే ఎంత ప్రమాదమో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fake Medicines: మెడికల్ షాప్‌లో ట్యాబ్లెట్లు కొంటున్నారా? వాటిలో నకిలీ మందులను గుర్తించడం ఎలా? ఔషధాల ప్యాకేజింగ్‌ను చూసి అవి నిజమో కాదో తెలుసుకోవచ్చు. నకిలీ మందుల ప్యాకేజింగ్‌పై సంబంధిత ఔషధం గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. అనేక మందులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే మెడిసన్ గురించి పూర్తి సమాచారం రావాలి. అలా రాకపోతే అది ఫేక్ మెడిసన్. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: ఈ టిప్స్ పాటిస్తే వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తారు..! ఇటీవలి చాలా మంది తక్కువ యాజ్లోనే ఎక్కువ వయసు వారిలా కనిపిస్తున్నారు. విటమిన్ ఏ,సీ,ఈ అధికంగా ఉన్న ఆహారాన్ని తింటే యవ్వనంగా కనిపిస్తారు. ఇది పొడి చర్మాన్ని నివారించడంతో పాటు ముడతల రూపాన్ని తగ్గిస్తుంది. మరింత సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : చాలా మంది పట్టించుకోని విషయం ఇది.. బరువు పెరుగుదలకు కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు! ఇటీవల కాలంలో అధిక బరువు పెరుగుదల సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అధికంగా బరువు పెరగానికి తగినంత నిద్రలేకపోవడం ప్రధాన కారణం. పేలవమైన నిద్ర ఆకలిని నియంత్రించే హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. ఇది నేరుగా మీరు తినేవాటిని కంట్రోల్ చేస్తుంది. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Health : ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే! ఉదయం టిఫిన్ చేసిన తర్వాత బ్రష్ చేయడం కరెక్ట్ కాదు. రాత్రిపూట నోటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఉదయం బ్రష్ చేయకుండా తింటే ఆ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుంది. ఇక ఉదయాన్నే నీరు తాగకపోతే మీ జీవక్రియను మందగిస్తుంది. తగినంత నీరు తాగటం మలబద్దక సమస్యకు చెక్ పెడుతుంది. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Walking : ప్రతిరోజూ ఎన్ని అడుగులు వేయాలి? దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టండిలా! రోజువారీ నడక గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ 10000 అడుగులు నడవడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా నడకతో సహా వ్యాయామం చేయడం వల్ల 'ఫీల్ గుడ్' హార్మోన్లు రిలీజ్ అవుతాయి. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National Salt Awareness Week : ఆహారంలో చిటికెడు ఉప్పు ఎందుకు అవసరమో తెలుసా! ఉప్పు శరీరానికి ఎంతో ముఖ్యమైనది. ఉప్పు లేకపోవడం వల్ల శరీరంలో సోడియం లోపం తీవ్రమవుతుంది. ఇది స్ట్రోక్‌కు కారణం కావచ్చు. మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు, తగ్గిపోయినప్పుడు ఇవి సంభవిస్తాయి. దీని వలన మెదడు కణాలకు నష్టం, శాశ్వత బలహీనత ఏర్పడుతుంది. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: శృంగారం తర్వాత అలిసిపోతున్నారా? ఇలా చేస్తే స్టామినా రెట్టింపవుతుంది! శృంగారం తర్వాత ఎక్కువగా అలిసిపోకుండా ఉండాలంటే లైఫ్స్టైల్లో కొన్ని ఆహారాలు చేర్చుకోవడం తప్పనిసరి. బాదం, వాల్ నట్స్, నట్స్, వేరుశెనగ, డార్క్ చాక్లెట్, దానిమ్మ, ఇతర పండ్లను డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని బ్యాలెన్సడ్ తింటే సెక్సువల్ స్టామినా కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Health: ప్రైవేట్ భాగాల పరిశుభ్రత చాలా ముఖ్యం.. ఆ పార్ట్‌లో ఇన్ఫెక్షన్లు రాకుండా ఇలా నివారించుకోవచ్చు! మహిళలు ప్రైవేట్ పార్ట్స్‌ను రోజూ క్లీన్‌గా ఉంచుకోకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI)లు వచ్చే అవకాశం ఉంటుంది. లైంగిక కలయిక తర్వాత ప్రైవేట్ పార్ట్స్‌ను క్లీన్ చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇక యూటీఐలు దరిచేరకుండా ఏం ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn