లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేసిన వారికి రూ.కోటిగా పైగా రివార్డు..
బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉంటున్నాడు. అయితే అతడిని ఏ పోలీసు అధికారైన ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటీ 11 లక్షల నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది.
/rtv/media/media_files/2024/10/25/ZkOCCicAwSInZ0OfzAB8.jpg)
/rtv/media/media_files/2024/10/22/GcnxS3ItIFH0oH5c6Hm0.jpg)
/rtv/media/media_library/vi/jeR-5G4X-zQ/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/20/CycQwhbMdjwMJgHaQxAT.jpg)