Laila Teaser: ఒక్కోడికి చీరలు కట్టి పంపిస్తా.. దుమ్ము లేపుతున్న టీజర్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా టీజర్ వచ్చేసింది. లేడీ గెటప్‌లో అమ్మాయిలు కూడా ఈర్ష్య పడేలా కనిపించాడు. టీజర్లో డైలాగ్‌లో అదిరిపోయాయని, మరో హిట్ ఖాతాలో పడటం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.