Konda Murali: కొండా మురళీ సంచలన ప్రకటన!
మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ విషయాలైమీ తనకు తెలియదు అంటున్నారు కొండా మురళి. సీశ్రీం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవంటూ సంచలన ప్రకటన చేశారు.
మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ విషయాలైమీ తనకు తెలియదు అంటున్నారు కొండా మురళి. సీశ్రీం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవంటూ సంచలన ప్రకటన చేశారు.
నిన్న రాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్ లో మంత్రి ఇంటిలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రాగా...వారి ఎదురుగానే సురేఖ, సుమంత్ లు ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయా అభ్యర్థుల బలాలు, బలహీనతల వివరాలు ఇలా ఉన్నాయి.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహణ చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉందని రవి ప్రకాష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఉదయం ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కన్వేయర్ బెల్ట్ మా అమ్మమ్మ కన్నా కూడా నెమ్మదిగా ఉందంటూ సెటైర్లు వేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ మృతితో ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో నవీన్ యాదవ్ తండ్రి మీద ఉన్న రౌడీషీటును ప్రచారాస్త్రంగా ఉపయోగించనుంది.
గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు18న నియామకపత్రాలు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
మరోసారి మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని..కొంతమంది రెడ్డిలు లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆమె హన్మకొండ జిల్లాలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.
మునుగోడులో వైన్స్ షాప్ లకు కొత్త రూల్స్ ప్రకటించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయ్యింది. మద్యం అమ్మకాలు, వైన్ షాప్ టెండర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది.