Crime: దారుణం.. కన్న కొడుకు ముందే భర్తను హత్య చేసిన భార్య
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఓ భార్య సొంత కొడుకు ముందే తన భర్తను హత్య చేయడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఓ భార్య సొంత కొడుకు ముందే తన భర్తను హత్య చేయడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నిజామాబాద్ పర్యటనలో మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేస్తున్నా తనపై కుట్రల చేస్తున్నారని మండిపడ్దారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి అధిక వడ్డీ పేరుతో రూ.50 కోట్ల మోసానికి తెరలేపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు విలువైన కార్లు, 7 మొబైల్ ఫోన్లు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ క్రీడా రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోఖాళీగా ఉన్న మూడువేలకు పైగా వ్యాయమ ఉపాధ్యాయులు. అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
తాజాగా కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పంచాయతీ సెక్రటరీ అనిల్.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. టికెట్ నవీన్ యాదవ్ కు కేటాయించడంతో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అలకబూనారు. దీంతో ఆయనను పార్టీ పెద్దలు బుజ్జగించే పనిలో పడ్డారు.
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించి విముక్తి కలిగించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి విద్య అనే మహిళ మమ్మల్ని మోసం చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.18 కోట్ల వరకు మోసం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు.
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలపై ఆయన స్పందించారు. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో తాను లేనన్న ఆయన.. బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న వార్తలు అవాస్తవమని అన్నారు.