ఆంధ్రప్రదేశ్ AP Crime News: గిరిజన మహిళతో CI అసభ్యకర ప్రవర్తన.. హిజ్రా ఫిర్యాదుతో సస్పెండ్ చేసిన ఎస్పీ! ఏపీ అనంతపురం మడకశిర సీఐ రామయ్యకు ఎస్పీ రత్న బిగ్ షాక్ ఇచ్చారు. రామయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఓ గిరిజన మహిళా, హిజ్రాపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు రుజువుకావడంతో చర్యలు తీసుకున్నారు. By srinivas 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident News: విజయనగరంలో యాక్సిడెంట్.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్ ఒడిశాలోని మల్కాజిగిరి నుంచి విశాఖ తరగవలస వెళ్తున్న బస్సు విజయనగరంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. గజపతినగరం మండలం మదుపాడ సమీపంలో ఆగి ఉన్న లోడ్ లారీని డెంటల్ సైన్స్ ఇన్‌ట్యిట్యూట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు స్పాట్లోనే చనిపోయారు. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident: తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెన్నేపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు సిబ్బంది చిక్కుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kadapa: పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐపై దాడి వైఎస్సార్ జిల్లాకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. పోలీసులు వెంటనే కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే యాక్సిడెంట్‌కి కారణమైన వారిని ఎస్ఐ వదిలేశాడని గాయపడిన వారి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dead Body Parcel Case: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు? డెడ్‌బాడీ పార్శిల్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆస్తి కోసం తులసి అనే మహిళను భయపెట్టేందుకు శ్రీధర్‌వర్మ డెడ్‌బాడీ పంపించినట్లు తెలుస్తోంది. ముందుగా మృతదేహం కోసం ప్రయత్నించారని.. అది దొరకకపోవడంతో బర్రె పర్లయ్యను హతమార్చి పార్శిల్ చేసినట్లు సమాచారం. By Seetha Ram 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మచిలీపట్నంలో విషాదం.. నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పార్క్‌లో ఆడుతుండగా.. కార్పొరేషన్ గేటు దినేష్ అనే బాలుడుపై పడగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోధిస్తున్నారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్‌కి చెందిన ఫ్యామిలీ మొక్కు తీర్చుకోవడానికి ఒడిషా వెళ్తుండగా.. కంచిలి దగ్గర వీరి కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society విజయవాడలో ఘోరం! ప్రాణస్నేహితుడే ప్రాణం తీశాడు.. | Vijayawada Mu*rder News | RTV By RTV 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn