అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి!
ఏపీ కర్నూలు జిల్లా తంగరడోణ గ్రామంలో ఘోరం జరిగింది. మద్యానికి బానిసైన వీరేష్.. ఇంట్లో డబ్బులు దొంగిలిచొద్దని హెచ్చరించిన 10 ఏళ్ల కూతురు గొంతుకు తాడు బిగించి చంపేశాడు. బాధితురాలి నాన్నమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
షేర్ చేయండి
సీఐ కోసం రోడ్డెక్కిన ప్రజా సంఘాలు విద్యార్థులు! | Public Talk On Ci Sudarshan Reddy | Kurnool | RTV
షేర్ చేయండి
మెడికేర్ హాస్పిటల్ లో ఠాగూర్ సినిమాను తలపించే సీన్ | Kurnool Medicare Hospital Incident | RTV
షేర్ చేయండి
Buggana: మాజీ మంత్రి బుగ్గనకు బిగ్ షాక్!
AP: కర్నూలు డోన్‌లో మాజీ మంత్రికి బుగ్గనకు ఊహించని షాక్ తగిలింది. ఆయన వాకింగ్ చేయకుండా ఉండేందుకు పార్క్ గేటుకు అధికారులు తాళాలు వేశారు. అధికారుల తీరుపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన దానికి తనను రానివ్వరా? అంటూ ఫైరయ్యారు.
షేర్ చేయండి
Kurnool మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లను ఎలా వేధించారంటే?
కర్నూలు మెడికల్ కాలేజీలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్‌ని చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు అంటున్నారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/10/17/2e4ePgeCWoCz31bzzhwW.jpg)
/rtv/media/media_files/2024/10/19/yZXEzRDdv1FeAOoEi6XV.jpg)
/rtv/media/media_files/2024/10/25/C8nuN2vT98Co9ED7zAfK.jpg)
/rtv/media/media_library/vi/2sWI7v0WvgY/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/22/clbtDJyyupQRmtMum2vl.jpg)