Latest News In Telugu IND vs ENG: బాల్ ఆఫ్ ది వరల్డ్‌కప్.. ఏమన్నా వేశాడా భయ్యా..! ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కెప్టెన్ బట్లర్‌ను స్పిన్నర్ కుల్దీప్ ఔట్ చేసిన బంతిపై క్రికెట్ సర్కిల్స్‌లో తెగ చర్చ జరుగుతోంది. ఏకంగా బాల్ని 7.2 డిగ్రీలు టర్న్ చేసిన కుల్దీప్పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్. ఇన్నింగ్స్ 16వ ఓవర్ తొలి బంతికి కుల్దీప్ బంతికి బట్లర్ బొక్క బోర్లా పడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. By Trinath 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ind vs Aus: గెలుపుకోసం పోరాడుతోన్న భారత్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు గెలుపుకోసం పోరాడుతోంది. 41 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత ప్లేయర్లలో రోహిత్ శర్మ (81), విరాట్ కోహ్లీ (56), శ్రేయస్ అయ్యర్ (48) మాత్రమే రాణించారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: తడబడ్డ భారత బౌలర్లు.. బంగ్లాదేశ్ స్కోర్ ఎంతంటే..? ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు తౌహీద్ హృదోయ్(81), కెప్టెన్ షాకీబుల్ హసన్ (80) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్ వర్మ ఆసియా కప్ 2023 టోర్నీలో ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్ చేరిన రోహిత్ సేన.. లీగ్ దశలో నామమాత్రంగా మారిన తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ICC Rankings: పాక్‌కు మరో షాక్ ఇచ్చిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా ఆసియా కప్ టోర్నీలో అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతున్న భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపింది. చిరకాల ప్రతర్ధి పాకిస్తాన్‌ను ఘోరంగా ఓడించిన రోహిత్ సేన ఐసీసీ తాజాగా విడుదల చేసి వన్డే ర్యాంకింగ్స్‌లోనూ పాక్‌ను వెనక్కి నెట్టేసింది. By BalaMurali Krishna 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn