KTR అరెస్టు ఆరోపణలపై హరీశ్ రావు మౌనం.. పార్టీ మారుబోతున్నారా ?
కేటీఆర్ కనుక అరెస్ట్ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్ ఘటన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేటీఆర్ కనుక అరెస్ట్ అయి జైలుకు పోతే హరీష్‌రావు బీజేపీలోకి పోతారా? అందుకే కొడంగల్ ఘటన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారా? అనే అంశం చర్చనీయమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తొందరెందుకు ఇప్పుడే ఆట మొదలైంది.. | Telangana Congress MLA Komatireddy Rajagopal Reddy passes strong comments On KTR about his arrest | RTV
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధిత రైతులతో మలాఖత్ అయి పరామర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను, శాంతి భద్రతలను నియంత్రించండలో విఫలమైన ముఖ్యమంత్రి పనితనాన్ని దాచిపెట్టేందుకు పోలీసు వ్యవస్థ ఆయనకు ఒక ప్రైవేటు ఆర్మీలాగా పనిచేస్తోందని విమర్శించారు.
లగచర్ల దాడి ఘటనపై కేటీఆర్ మరోసారి స్పందించారు. కొండంగల్ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. సీఎం నియోజకవర్గంలో మేమందుకు వేలు పెడతామన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
TG: కేటీఆర్ ఢిల్లీ పర్యటన బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. BRS, BJP ఒకటి కాబట్టే కేటీఆర్ అడిగిన వెంటనే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాగా కమలం నేతలు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తంటాలు పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.