ఆంధ్రప్రదేశ్ Jagan: కేటీఆర్ కు ఏపీ సీఎం జగన్ ఫోన్ ఏపీ సీఎం జగన్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఫోన్లో పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ప్రస్తుతం కేసీఆర్‌కు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో డాక్టర్లు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్‌ను చేస్తున్నారు. By Jyoshna Sappogula 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Target KCR: 24 గంటల్లోపే యాక్షన్ ప్లాన్.. టార్గెట్ కేసీఆర్.. శ్వేతపత్రం రిలీజ్ నిర్ణయం వెనుక కారణం ఇదే! 2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు తెలంగాణ ఫైనాన్స్‌కు సంబంధించి అన్నీ వివరాలతో కూడిన లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు అధికారులను ఆదేశించారు. శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ టార్గెట్‌గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Minister KTR :ట్రెండింగ్ లో ఐటీ మినిస్టర్..కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ వెల్లువెత్తుతున్న ట్వీట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ రాజీనామా చేశారు. దీంతో నెక్స్ట్ ఐటీ ఎవరు అంటూ ట్రెండ్ నడుస్తోంది. దీంతో పాటూ కేటీఆర్ ని మిస్ అవుతున్నామంటూ పోస్ట్ లు పెడుతున్నారు. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామన్న కేటీఆర్.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం జరిగింది. దీనికి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని కేటీఆర్ తెలిపారు. By B Aravind 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. రాజకీయాల్లో ఇవన్నీ కామన్: కేటీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ స్పందించారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని తెలిపారు. ఈ ఎదురుదెబ్బను గుణపాఠంగా తీసుకుంటామని అన్నారు. చాలామంది మా అభ్యర్థులు స్పల్ప తేడాతో ఓడిపోయారని.. ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటామని పేర్కొన్నారు. By B Aravind 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చాలారోజుల తర్వాత హాయిగా పడుకున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు! చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల పేరుతో మరీ ఎక్కువ చేస్తున్నారని.. అసలైన ఫలితాలు తమకు గుడ్ న్యూస్ అందిస్తాయని అన్నారు. By V.J Reddy 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్.. మళ్లీ అధికారం మాదే: కేటీఆర్ బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మళ్లీ అధికారం తమదేనని, హైట్రిక్ కొట్టబోతున్నట్లు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్. 2018లో ఈ సర్వేలన్నీ తప్పని తేలాయి. కాబట్టి డిసెంబర్ 3న తామే అధికారం చేపట్టబోతున్నామని తెలిపారు. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మాదే అధికారం: కేటీఆర్, రాహుల్ గాంధీ ట్వీట్లు ఎవరికివారు మాదే అధికారం అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది ఈరోజు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీలు తమ పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని ధీమాగా చెబుతున్నారు. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఈ రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ దీక్షా దివాస్ నిర్వహించిందని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. By Nikhil 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn