KTR: కేటీఆర్ కోసం పాట పాడిన కొడుకు..ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు హిమాన్ష్ పాట పాడారు. దానిని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న కేటీఆర్ ఇది నాకు చాలా ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్ అయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు హిమాన్ష్ పాట పాడారు. దానిని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న కేటీఆర్ ఇది నాకు చాలా ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 7న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది ఈడీ.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌కు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్ అధికారి దానకిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.
70శాతం రుణమాఫీ చేసి 100శాతం చేశామని చెప్పడానికి సీఎం రేవంత్‌కు సిగ్గుండాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లెకు వెళితే బండారం బయటపడుతుందన్నారు. ఎన్నికలకు ముందు అందరికీ అన్ని.. ఇప్పుడు కొందరికి కొన్ని అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డిసెంబర్ 30వరకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఫెమా చట్టం కింద ఈడీ కేటీఆర్‌ను అరెస్ట్ చేసి ఐదేళ్ల జైలు శిక్ష, 3 రెట్ల జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు కూడా సిద్ధమైనట్లు సమాచారం.