Konda Surekha: కొండా సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్..కేబినెట్ నుంచి ఔట్!
కొండా సురేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Revanth Reddy: అక్కా.. కొంచెం తగ్గు: కొండా సురేఖకు రేవంత్ క్లాస్!
సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు మంత్రి సురేఖ కలిశారు. అనవసర వివాదాల జోలికి పోవొద్దని సురేఖకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని కూడా అన్నట్లు తెలుస్తోంది. ఇంకోసారి ఇలా జరిగితే బాగుండదంటూ సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.
రేవంత్ కు కొత్త తలనొప్పులు..కొండా సురేఖ ఔట్? | Revanth Reddy Serious On Konda Surekha | Samantha
తగ్గేదేలేదంటున్న కొండా సురేఖ.. వేములవాడలో మరో వివాదం!
మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం వేములవాడ ఆలయాన్ని దర్శించుకోగా స్వామివారి నైవేద్యాన్ని ఆపి మరీ అర్చకులు సురేఖ ఫ్యామిలీకి పూజలు చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Konda Surekha-Revanth: రేవంత్‌కు కొత్త తలనొప్పులు.. కొండా సురేఖ ఔట్?
వరుస వివాదాలతో ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్న కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సమంత ఇష్యూతో పాటు వరంగల్ లో రేవూరి ప్రకాశ్ రెడ్డితో విభేదాలతో రేవంత్ రెడ్డి ఆమెపై తీవ్ర
కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కేటీఆర్ కు కోర్టు కీలక ఆదేశాలు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ నెల 18న కోర్టుకు హాజరై వాంగ్మూలం సమర్పించాలని కేటీఆర్ ను న్యాయస్థానం ఆదేశించింది.
మరో వివాదంలో కొండా సురేఖ.. పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ!
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీ వార్‌లో భాగంగా ఆమె గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా చేశారు. సీఐ కుర్చీలో కూర్చుని తన అనుచరులను విడిచిపెట్టాలంటూ హల్ చల్ చేశారు.
/rtv/media/media_files/2024/10/16/ehHxIn0hAdFGloD7y2wT.jpg)
/rtv/media/media_files/idSMAiavKL15kYcqMTus.jpg)
/rtv/media/media_files/FAi8myvB0oQO2Lm7g6wd.jpg)
/rtv/media/media_files/zJ1R3faAFr39PQ3aC1RC.jpg)
/rtv/media/media_files/c3vgNLDjfsfBOrQHeITr.jpg)
/rtv/media/media_files/qviPLBCQOIv7WoGNgnbZ.jpg)