తెలంగాణ TS Assembly: జగదీశ్ vs కోమటిరెడ్డి.. అసెంబ్లీలో రచ్చ రచ్చ! అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిల మధ్య వార్ నడించింది. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్దాలు చెప్పించారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. దళితుడిని సీఎం చేశారా.. మూడెకరాల భూమి ఇచ్చారా కోమటిరెడ్డి ప్రశ్నించారు. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics కాంగ్రెస్ లో గ్రూప్ వార్ | Internala Clashes In Nalgonda Congress | CM Revanth Reddy | RTV By RTV 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics గేమ్ ఛేంజర్ గా తెలంగాణ..| Minister Komatireddy Venkata Reddy On RRR Road | CM Revanth Reddy | RTV By RTV 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సినిమా వాళ్ళైతే మీరేమన్న తోపులా ? | Komatireddy Venkat Strong Warning To Allu Arjun | RTV By RTV 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి పక్కా.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు! మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి మంత్రి పదవి పక్కా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనేది తాను చెప్పలేదనన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తా అనే నమ్మకం కేసీఆర్ కు లేదన్నారు. By Nikhil 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?: కోమటిరెడ్డి సంచలన ఇంటర్వ్యూ కేసీఆర్ పేరు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసలు ఆయన ఫామ్ హౌజ్ లో కూడా ఉన్నాడా? లేడా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. BRS నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నా తామే వద్దంటున్నామన్నారు. By Nikhil 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ డీజే టిల్లూ పాటకు మంత్రి కోమటిరెడ్డి డ్యాన్స్-Viral Video ఎప్పుడూ సీరియస్ గా కనిపించే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీజే టిల్లూ పాటకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. క్యాన్సర్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ రోజు గచ్చిబౌలిలో నిర్వహించిన ర్యాలీని కోమటిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. By Nikhil 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కోమటిరెడ్డి, పొన్నం నల్లగొండ బస్ స్టాండ్ లో నూతన బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు ఆ బస్సులో ప్రయాణించారు. By Nikhil 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Nalgonda Politics: చక్రం తిప్పిన కోమటిరెడ్డి.. కాంగ్రెస్ ఖాతాలోకి నల్గొండ మున్సిపాలిటీ! నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై కాంగ్రెస్ కౌన్సెలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఇప్పటివరకు చైర్మన్ గా పని చేసిన మందడి సైదిరెడ్డి తన పదవిని కోల్పోయారు. నల్గొండ కొత్త మున్సిపల్ చైర్మన్ గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. By Nikhil 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn