Telangana politics : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..కేటీఆర్‌తో కోమటిరెడ్డి సమావేశం
అధికార పార్టీకి చెందిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష నేత కేటీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ డైనింగ్ హాల్లో కేటీఆర్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకే టేబుల్‌పై కూర్చుని లంచ్ చేశారు.
/rtv/media/media_files/2026/06/06/raj-gopal-reddy-2026-06-06-18-51-06.jpg)
/rtv/media/media_files/2026/03/24/ktr-2026-03-24-18-32-29.jpg)
/rtv/media/media_files/2025/10/16/komatireddy-rajagopal-reddy-2025-10-16-21-16-14.jpg)
/rtv/media/media_files/2025/09/19/rajgopal-2025-09-19-15-12-19.jpg)
/rtv/media/media_files/2025/08/11/komatireddy-raj-gopal-reddy-2025-08-11-13-26-00.jpg)
/rtv/media/media_library/vi/ilV3q4vnMcg/hqdefault-774029.jpg)