BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..
రాజలింగమూర్తి హత్య కేసుపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖండించారు.రాజలింగమూర్తి హత్యకు భూ వివాదాలే కారణమన్నారు. ఈ కేసుతో నాకు, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.