సినిమా ఆర్సీ16 సెట్స్‌లో రామ్ చరణ్ ముద్దుల కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా? రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సెట్స్‌కి ముద్దుల కూతురు క్లింకారను రామ్ చరణ్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Upasana konidela: తండ్రిని టీవీలో చూసి క్లింకార అల్లరి.. ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసిన ఉపాసన! రామ్‌చరణ్, ఉపాసన గారాల పట్టి క్లింకార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా క్లింకార తండ్రి రామ్‌చరణ్‌ను ఫస్ట్ టైమ్ టీవీలో చూసి మురిసిపోతుంది. ఈ వీడియోను స్వయంగా ఉపాసన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Kusuma 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : లండన్ వెకేషన్ లో మెగా ఫ్యామిలీ.. మనవరాలు క్లింకార ఫేస్ రివీల్ చేసిన చిరు..! చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయలుదేరారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్‌లో విహరిస్తున్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఫొటోలో క్లింకారా ఫేస్ కొంచం కనిపించింది. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. By Anil Kumar 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mega Family : మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన లక్కీ లక్ష్మి... అన్నీ మంచి శకునాలే! మెగా మనవరాలు క్లింకార మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఆమె పుట్టిన తర్వాత RRR మూవీకి ఆస్కార్ రావడం, మెగాస్టార్ కి పద్మ విభూషన్, వరుణ్ తేజ్ మ్యారేజ్, పవన్ MLA గా గెలవడం.. ఇలా అన్నీ మంచి శకునాలే జరిగాయని ఫ్యాన్స్ అంటున్నారు. By Anil Kumar 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn