స్పోర్ట్స్ KL Rahul : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్.. కేఎల్ రాహుల్ దూరం! ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్ లకు స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది. రాహుల్ భార్య అతియా శెట్టి ప్రస్తుతం ప్రెగ్నెంట్ ... వచ్చేవారంలో ఆమె మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్ టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ గుడ్ న్యూస్ చెప్పాడు. అతి త్వరలో రాహుల్ తండ్రి కాబోతున్నారు. అవును.. అతని భార్య అతియా శెట్టి వచ్చే నెలలో తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నారు. తన భార్య ఒడిలో సేదతీరుతూ రాహుల్ ఫొటోలు దిగారు By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై కోచ్ సంచలన వ్యాఖ్యలు! కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రశంసించాడు. అతను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు మారడం జట్టు బలాన్ని మరింత పెంచుతుందన్నారు. పరిస్థితులకు తగ్గట్టు అతడు ఓపెనింగ్, 4, 5,6 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ టెన్షన్.. నేను నవ్వుకున్నా: హార్దిక్ పాండ్య ఆస్ట్రేలియాతో సెమీస్ అనంతరం హార్ధిక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు తనలో తాను కాస్త నవ్వుకున్నట్లు తెలిపాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొడతానని అనుకోలేదన్నాడు. డ్రెస్సింగ్ రూంలో టెన్షన్‌గా ఉంటుందని తనకు తెలుసని పేర్కొన్నాడు. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KL Rahul: కేఎల్ రాహుల్‌ని జట్టులో స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడేశారు: సిద్ధూ కేఎల్ రాహుల్‌ను జట్టులో స్పేర్టైర్ కంటే దారుణంగా వాడేశారని మాజీ క్రికెటర్ సిద్ధూ అన్నాడు. రాహుల్ ఓ నిస్వార్థ క్రికెటర్ అని కొనియాడాడు. జట్టుకు ఏ అవసరం ఉన్నా.. అతడు బాధ్యత తీసుకొనేందుకు సిద్ధంగా ఉంటాడన్నాడని ప్రశంసించాడు. By Seetha Ram 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Ban: గిల్ సెంచరీ చేసేందుకు కేఎల్ రాహుల్ త్యాగం.. హార్దిక్‌పై ట్రోలింగ్స్! బంగ్లాతో మ్యాచ్‌లో గిల్ సెంచరీ చేసేందుకు కేఎల్ రాహుల్ త్యాగం చేశాడు. దీంతో హార్దిక్‌పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 2023లో వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ 49 నాటౌట్‌గా ఉన్నపుడు హార్దిక్ సిక్స్‌తో ఇన్నింగ్స్ పూర్తి చేయడమే దీనికి కారణం. By Seetha Ram 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gambhir: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇద్దరు వికెట్ కీపర్లలో అతడే మా ఫస్ట్ చాయిస్: గంభీర్! ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా వికెట్ కీపర్‌గా తమ ఫస్ట్ ఛాయిస్ కేఎల్ రాహులేనని హెడ్‌కోచ్ గంభీర్ అన్నాడు. అతడు ఇప్పుడు తమ నంబర్ వన్ వికెట్ కీపర్ అని చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్ కు ఏ క్షణంలోనైనా అవకాశం రావచ్చని పేర్కొన్నాడు. By Seetha Ram 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KL Rahul: ఎట్టకేలకు తండ్రి కాబోతున్న భారత క్రికెటర్.. పోస్ట్ వైరల్! భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అథియా శెట్టి దంపతులు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2025లో తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ అథియా శెట్టి సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. చిన్ని పాదాలతో కూడిన ఫొటోను షేర్ చేయగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Nz: కేఎల్ రాహుల్‌పై వేటు.. జట్టులోకి బెంగాల్ బ్యాటర్! న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతడి స్థానంలో బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కు అవకాశం ఇవ్వాలని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn