స్పోర్ట్స్ IPL 2025: ఈజీగా మ్యాచ్ గెలిచేసిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ ను ఆర్సీబీ చాలా సులువుగా గెలిచేసింది. కేకేఆర్ ఇచ్చిన 174 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ బ్యాటర్లు సులువుగా కొట్టేశారు. విరాట్ కోహ్లీ పరుగులతో మెరుపులు మెరిపించాడు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KKR VS RCB: కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఆర్సీబీకి కాలం కలిసి వస్తుందా..కేకేఆర్ గతేడాది జోష్ కొనసాగిస్తుందా.. ఇప్పటి వరకు ఐపీఎల్ ఆర్సీబీ, కేఆర్ లు 20 సార్లు తలపడితే అందులో 14 బెంగళూరు జట్టే గెలిచింది. కానీ ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ కొట్టలేదు. మరోవైపు కేకేఆర్ లాస్ట్ ఇయర్ కప్ గెలిచి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడ్డానికి రెడీ అయ్యాయి ఇరు జట్లు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ajinkya Rahane: ఆగలేకపోతున్నా.. సవాల్ కు సిద్ధంగా ఉన్నా: కేకేఆర్ కెప్టెన్ రహానె రియాక్షన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ బాధ్యతలు తనకు అప్పగించడంపై అజింక్య రహానె హ్యాపీగా ఫీలయ్యాడు. ‘‘కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉండటం నాకు గర్వకారణం. టైటిల్ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. ఆ సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని కేకేఆర్ కెప్టెన్ తెలిపాడు. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL: కేకేఆర్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టులోని కీలక ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంతో లీగ్‌కి దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టు ఇతని స్థానంలో ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ సకారియా వచ్చాడు. రూ.75లక్షలకు కేకేఆర్ జట్టు తీసుకుంది. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ajinkya Rahane: KKR కొత్త కెప్టెన్ ఇతడే.. ప్రకటించిన ఫ్రాంచైజీ ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. తాజాగా తమ కెప్టెన్‌ను కేకేఆర్ నైట్‌రైడర్స్ ప్రకటించింది. ఆజింక్య రహానేను కెప్టెన్‌గా వెల్లడించింది. అలాగే వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను నియమించింది. ఈ విషయాన్ని ట్విటర్లో అనౌన్స్ చేసింది. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ‘నాకు క్రికెట్ కంటే చదువే ముఖ్యం.. ఫైనాన్స్‌లో పీహెచ్డీ చేస్తున్నా’ క్రికెటర్లు క్రికెట్ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా చదువుపై కూడా దృష్టిపెట్టాలని కేకేఆర్ స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. ఇప్పుడు తాను పీహెచ్డీ (ఫైనాన్స్) చేస్తున్నా అన్నాడు. తాను ఎప్పుడూ ఆట గురించి ఆలోచించడానికి ఇష్టపడనన్నాడు. By Seetha Ram 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ కేకేఆర్ కెప్టెన్ గా భారత సీనియర్ ప్లేయర్.. రూ.1.75 కోట్లకే పగ్గాలు! ఐపీఎల్ 2025లో కేకేఆర్ కెప్టెన్ గా అంజిక్యా రహానే బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. సారథ్య బాధ్యతల కోసమే రూ.1.75 కోట్లకు కోల్ కతా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. By srinivas 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ నిరుద్యోగి కాదు.. ఆ టీమ్ లోకి ఎంట్రీ ఇస్తాడట! రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా పదవీ విరమణ చేశాడు. ఈ సందర్భంగా తాను నిరుద్యోగినని సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ద్రావిడ్ త్వరలో కెకెఆర్‌కు మెంటర్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న గంభీర్ టీమిండియా కోచ్ గా వెళుతున్నాడు. By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn