నేషనల్ Delhi: మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మంచి జోరు మీద నడుస్తున్నాయి. పార్టీ ఆప్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.ఒకరిపై ఒకరు విపరీతమైన నేరారోపణలు చేసుకుంటున్నారు.తాజాగా బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీలో జరగబోయేది అదే అంటూ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kejriwal: కేజ్రీవాల్ కి మరో భారీ షాక్! కేజ్రీవాల్‌కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణంలో ఆయనను విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అనుమతి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేనా ఈడీకి అనుమతులను మంజూరు చేశారు. By Bhavana 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: వైరల్ అయిన కేజ్రీవాల్ అద్దాల మేడ వీడియో.. బీజేపీపై ఆప్ మండిపాటు ఢిల్లీలో ప్రస్తుతం ఆప్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు పార్టీలు ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కేజ్రీవాల్ అద్దాల మేడ వీడియో ఇదంటూ బీజేపీ కేజ్రీవాల్ ఇంటి వీడియోను విడుదల చేసింది. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అయింది. By Manogna alamuru 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kailash Gahlot: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో కీలకనేతగా, ఢిల్లీ రవాణా శాఖా మంత్రిగా ఉన్న కైలాశ్ గెహ్లాట్ నేడు బీజేపీలో చేరారు. ఆప్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పదవికి కూడా గెహ్లాట్ రాజీనామా చేసి కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. By Kusuma 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kejriwal Arrest: కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేయడం వెనుక కారణాలేమిటి? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయనను అరెస్ట్ చేయడానికి కల కారణాలను కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి అవసరమైన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయన్న సీబీఐ ప్రతి విషయాన్ని కోర్టుకు వివరించింది. By KVD Varma 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : కేజ్రీవాల్ అరెస్ట్! మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే కొనసాగుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. కాగా ఇటీవల కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ వేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Money Laundering Case : కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ! ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కూడా దోషిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చాట్లను కనుగొన్నట్లు ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. By srinivas 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn