Claim Compensation: భర్తను చంపి పులి అంటూ నాటకం.. అడ్డంగా దొరికిపోయిందిగా!
దేశంలో భార్యభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాలే కారణం అవుతున్నాయి. తాజాగా ఓ భార్య తన భర్తను పరిహారం కోసం చంపేసింది.
దేశంలో భార్యభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాలే కారణం అవుతున్నాయి. తాజాగా ఓ భార్య తన భర్తను పరిహారం కోసం చంపేసింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2025 లో ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఆయన మరోసారి స్పందించారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందంటూ పరోక్ష సమాధానం ఇచ్చారు.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో గొల్ల అహోబిలం హత్య కేసు చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. అహోబిలంను హత్య చేయించింది ఆయన భార్యేనని పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి భర్తను భార్యే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.
కర్ణాటకలోని మండ్య జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనం ఊరేగింపులో సోమవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మద్దూర్ పట్టణంలోని రామ రహీమ్ నగర్ వద్ద నిమజ్జనం ఊరేగింపు జరుగుతుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆయనకు కొత్త బాధ్యతలను అప్పగించారు. జైలు అధికారులు ఆయనను లైబ్రరీ క్లర్క్‌గా నియమించారు.
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 50 శాతం డిస్కౌంట్‌తో చలనా రాయితీ స్కీమ్‌ను ప్రకటించింది.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై కూడా చలానాలు ఉన్నాయి. దీంతో ఈ స్కీమ్‌తో ఉన్న 50 శాతం డిస్కౌంట్‌తో జరిమానాలు కట్టేశారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిశారు. మైసూరులో వీరిద్దరి భేటీ జరిగింది. కాసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది.
కర్ణాటక యాద్గిర్ జిల్లాలో ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్ధిని పాఠశాల వాష్‌రూంలో మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కలకలం సృష్టించింది. ఈ విషయం బుధవారం మధ్యాహ్నం జరగ్గా, గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.