Latest News In Telugu Karnataka: బస్సులో చిలుకలకు టిక్కెట్ వసూలు చేసిన కండక్టర్! By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi: ఆ రాష్ట్రంలో నీటి కష్టాలు.. హోలీ వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం బెంగళూరులో నీటి సంక్షోభం ఉన్న నేపథ్యంలో కర్ణాటక సర్కార్ హోలీ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది. హోలీ నాడు బోర్వెల్ నీటిని వాడుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. పూల్ పార్టీలు అలాగే రెయిన్ డ్యాన్స్‌లను నిషేధించింది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: అమ్మాయితో మాట్లాడాడని మస్లిం యువకుడిని చితక్కొట్టిన హిందువులు కర్ణాటకలో హిందూ, ముస్లిం గొడవలు ఆగడం లేదు. నిన్నటి వరకు హనుమాన్ చాలీసా వివాదం నడిచింది...ఇప్పుడు హిందూ అమ్మాయితో ముస్లిం యువకుడు మాట్లాడాడని అతన్ని చితక్కొటిన ఘటన అక్కడ సంచలనం రేపుతోంది. By Manogna alamuru 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yediyurappa : ఆమెకు డబ్బులు కూడా ఇచ్చాం.. లైంగిక వేధిపుల కేసుపై యడియూరప్ప ఏం అన్నారంటే? మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన యడియూరప్ప ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. వారికి ఆర్థికంగా సాయం చేస్తే వారు మాత్రం ఇలా కంప్లైంట్ చేశారన్నారు. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gobi Manchurian: కాటన్ క్యాండీ, గోబీ మంచురియాపై నిషేధం.. ఎందుకంటే? కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి, గోబీ మంచూరియా విక్రయాలపై నిషేధం విధించింది. వీటిలో ఉపయోగించే కృత్రిమ రంగులు, రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. By Jyoshna Sappogula 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Karnataka: 'పాకిస్థాన్ మద్దతుదారులను కాల్చిచంపాలి'.. కర్ణాటక మంత్రి కాంట్రవర్సీ కామెంట్స్! కర్ణాటక కాంగ్రెస్ మంత్రి కేఎన్ రాజన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసేవారిని కాల్చిచంపాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సయ్యద్ నసీర్ హుస్సేన్ మద్దతుదారులు అసెంబ్లీలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru: మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి.. ఒత్తిడి చేస్తున్న ఓనర్స్! కర్ణాటక రాష్ట్రం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. కరువుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్స్ లో వింత రూల్స్ పెట్టారు. మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి. స్నానం చేయొద్దు. పేపర్ ప్లేట్లు వాడండి అంటూ సూచించే పోస్టులు వైరల్ అవుతున్నాయి. By srinivas 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : దేశంలో 17చోట్ల ఎన్ఐఏ సోదాలు దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ 17 చోట్ల సోదాలు నిర్వహించింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో సహా మరో ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి తీవ్రవాదులు పరారయిన కేసులో భాగంగా ఇప్పుడు ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. By Manogna alamuru 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: ముగ్గురు అమ్మాయిల మీద యాసిడ్ దాడి..ఎంబీఏ స్టూడెంట్ నిర్వాకం కర్ణాటకలోని మంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు ఇంటర్ చదివే అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగింది. పరీక్ష రాయడానికి కాలేజీకి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. By Manogna alamuru 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn