Karimnagar : ఏడేళ్లు నాతో తిరిగింది, ప్రెగ్నెన్సీ తీయించా.. దాన్ని వదలకండి : యువకుడు సూసైడ్!
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏడేళ్లు ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
TG Crime : పిల్లలు పుట్టడం లేదని భార్యకు ఉరేసి చంపేశాడు.. జగిత్యాలలో దారుణం!
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదనే కారణంతో కట్టుకున్న భార్యను ఓ భర్త ఉరివేసి చంపేశాడు. రాత్రి భార్య మెడకు తాడుతో బిగించి ఊపిరాకడకుండా చంపేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Kamareddy Wife And Husband Incident | భర్తకు స్పాట్ పెట్టిన భార్య..| Illegal Affair | Karimnagar
TG Crime : నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి
ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు.
TG Free Cancer Test : ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నమోదవుతున్నకేసుల్లో 41 శాతం ఓరల్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లున్నాయి. ముందస్తు గుర్తింపుతో ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సర్కారు భావిస్తోంది.
కరీంనగర్లో కనువిందు చేసిన అరుదైన నారాయణ పక్షి
కరీంనగర్లో ఎల్ఎండీ డ్యామ్ సమీపంలో అరుదైన నారాయణ పక్షి కనువిందు చేసింది. ఈ పక్షి రెక్కలు చూడటానికి నలుపు, బూడిద రంగుల్లో ఉంటుంది. అయితే తెలుగులో నారాయణ పక్షిగా పిలిచే దీని శాస్త్రీయ నామం ఆర్డీయా సినిరియా.
ఎంత పని చేశావమ్మా.. కన్న కూతురిని గొంతు నలిపి చంపిన కసాయి తల్లి
పెద్దపల్లి జిల్లా టీచర్స్ కాలనీలో విషాద ఘటన జరిగింది. మూడేళ్ల పాపను కన్న తల్లి సాహితీ గొంతు నలిపి చంపి ఆ తర్వాత సాహితీ ఫ్యానుకు ఊరి వేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో సాహితీ ఈ దారుణానికి ఒడిగట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
/rtv/media/media_files/2025/05/16/xFACyv4Igf7rAKNio5iL.jpg)
/rtv/media/media_files/2025/05/08/0Sjar3X5vdCefwvmFKtd.jpg)
/rtv/media/media_files/2025/05/03/inOQ5zX6sHeJK5lou5Zn.jpg)
/rtv/media/media_files/2025/04/25/lGNF5tEqmFuu9kr99rCN.jpg)
/rtv/media/media_files/2025/04/21/WUtA2gSDjjj7AJYDb7LR.jpg)
/rtv/media/media_files/2025/04/15/Wask3kyiUCGNl7QTuskB.jpg)
/rtv/media/media_library/vi/05g1Lor5Oqk/hqdefault-172517.jpg)
/rtv/media/media_files/2025/04/10/zJqr89uSXOdfiXsGPemY.jpg)