క్రైం లేడీ దొంగలు... అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ నిలువు దోపిడీ! అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఓ ఇద్దరు అమ్మాయిలు వృద్ధురాలి మెడలోంచి ఏడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటుచేసుకుంది. తర్వాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mamatha: కరీంనగర్ మమత కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడి కుటుంబమే! కరీంనగర్ జిల్లా బెల్లంపల్లికి చెందిన వివాహిత మమత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడించారు. భర్త ఉండగానే ప్రియుడు భాస్కర్‌ను మోసం చేస్తుందనే కోపంతో భాస్కర్ కుటుంబమే హతమార్చినట్లు తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. By srinivas 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society karimanagar Illegal Relation Incident | ఆంటీతో దొరికిన యువకుడు..గొంతుకోసి చంపేసి | RTV By RTV 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Aghori: పోలీస్ ఐతే ఏంటి.? బట్టలిప్పి అఘోరి హల్చల్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో అఘోరి హల్చల్ చేసింది. ఓ భక్తురాలి ఇంట్లో పూజలు చేసేందుగా రాగా.. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు అఘోరిని పీఎస్ కి తరలించగా స్టేషన్ లో బట్టలిప్పి హంగామా చేసింది. By Archana 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మా వదిన అల్లుడిని తీస్కొని! | Husband Sister Reveals Shocking Facts On Karimnagar Women Missing Case By RTV 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television ఆయిల్ ప్యాకెట్ కోసం కారులో.. కట్ చేస్తే శవ*మై.. ! | Karimnagar Mamatha Missing Case Update | RTV By RTV 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పెళ్లికి ముందే మా అక్కను... ! | Karimnagar Married Women Missing Case Incident | RTV By RTV 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ WOMEN MURDER : కరీంనగర్ లో దారుణం.. ఆయిల్ ప్యాకెట్ కోసం వెళ్లి శవంగా తేలిన మహిళ.. అసలేమైంది? కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. మమత అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయిల్ ప్యాకెట్ తీసుకోస్తానని కారులో బయటకు వెళ్లిన మమత మళ్లీ తిరిగి రాలేదు. కట్ చేస్తే కరీంనగర్ జిల్లా కురికాల ఎస్సారెస్సీ కాల్వ సమీపంలో మమత శవంగా తేలింది. By Madhukar Vydhyula 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్ Lady Aghori: లేడీ అఘోరీపై దాడి.. కరీంనగర్ లో ఉద్రిక్తత! కరీంనగర్ లో లేడీ అఘోరీపై గుర్తుతెలియని నలుగురు దుండగులు దాడి చేశారు. కరీంనగర్ బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా ఆమెపై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్సెట్‌పేటలో భక్తురాలి ఇంటికి భిక్షాటనకు బయలుదేరిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. By Archana 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn