సినిమా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. తల్లీ కొడుకుల యుద్ధం! అర్జున్ S/O వైజయంతి' టీజర్ చూశారా కళ్యాణ్ రామ్, సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న అర్జున్ S/O వైజయంతి' టీజర్ రిలీజ్ చేశారు. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, సెంటిమెంట్ నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా కనిపించింది. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి. By Archana 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అర్జున్ S/O వైజయంతి.. 25 ఏళ్ల తరువాత మళ్లీ..! కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న #NKR21 నుంచి టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు అర్జున్ S/O వైజయంతి అనే టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జూ.ఎన్టీఆర్‌ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్! కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం జరిగింది. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇందులో వారి పేర్లను ప్రస్తావించలేదు. By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JR NTR- Balakrishna: కంగ్రాట్స్ బాల బాబాయ్.. జూ.ఎన్టీఆర్ సంచలన ట్వీట్! తన బాబాయ్‌కి పద్మ భూషణ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్,నందమూరి కల్యాణ్ రామ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. బాలయ్యకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వంటి వారు ట్వీట్లు వేసి తమ బాబాయ్‌కి కంగ్రాట్స్ తెలియజేశారు. By Bhavana 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🔴LIVE : ఎన్టీఆర్ కు బాలయ్య నివాళి || Balakrishna Pays Tribute To Senior NTR At NTR Ghat || RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society టాలీవుడ్ లో అభిమానం తీసిన ప్రాణాలు ఇప్పటివరకు ఎంతమంది అంటే ? | Tollywood Fans | RTV By RTV 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు చిరు, బన్నీని కలపబోతున్న బాలయ్య.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా వస్తారా? మరో 2 రోజుల్లో అల్లు అర్జున్ ను చిరంజీవి, పవన్ కల్యాణ్ తో బాలయ్య కలపబోతున్నారు. జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ఆ వేదికపైకి వచ్చే అవకాశం ఉంది. వీరే కాదు.. అక్కినేని, దగ్గుపాటి ఫ్యామిలీలతో పాటు టాలీవుడ్ అంతా ఒకే స్టేజీపైకి వచ్చి సందడి చేయనుంది. వివరాలు ఈ ఆర్టికల్ లో By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kalyan Ram: మామయ్య, బావ, అత్తకు కల్యాణ్‌రామ్ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించడంపై నటుడు కల్యాణ్ రాము స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, పురందేశ్వరీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబం.. ఎందుకంటే..! నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ఏన్టీఆర్ గుర్తుకు చిహ్నంగా ఈ నెల 28న 100 రూపాయల నాణేం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హజరు కావాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn