తెలంగాణ పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబ్ ఏంటి? కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అవుతారా? మరో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుతు కొనుగోళ్లలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కీలక నేతలు అరెస్ట్ లు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. By Nikhil 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleshwaram Project: కాళేశ్వరంలో 'మేఘా' అవినీతి రూ.50 వేల కోట్లు.. కాగ్ నివేదికలో సంచలన లెక్కలు! కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ లెక్కలను పరిశీలిస్తే 'మేఘా' సంస్థ అవినీతిపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం రూ.50 వేల కోట్లకు పైగా ప్రజల సొమ్మును ఆ కంపెనీ కాళేశ్వరం పేరిట దోచుకుందన్న ఆరోపణలు నిజమని కాగ్ నివేదికను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kaleshwaram: ఈ వారంలోనే కాళేశ్వరంపై విచారణ స్టార్ట్.. బీజేపీ సహకారంతోనే అవినీతి: ఉత్తమ్ సంచలన ప్రకటన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణను ఈ వారంలోనే ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కేసీఆర్ సర్కార్ అవినీతి చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. By Nikhil 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీఆర్ఎస్ అవినీతికి మేడిగడ్డ, కాళేశ్వరం బెస్ట్ ఎక్జామ్ ఫుల్ .. భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం 42పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. బడ్జెట్ పేరిట అప్పులు తీసుకొచ్చి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని, వారి అవినీతికి మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: ఆ వివరాలన్నీ బయటకు తీస్తా.. కాళేశ్వరంపై కాక రేపుతోన్న రేవంత్ కామెంట్స్! కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తోందని చురకలంటించారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు? ఎన్ని రుణాలు తీసుకున్నారన్న వివరాలు బయటకు తీస్తామని స్పష్టం చేశారు. By Jyoshna Sappogula 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleshwaram Project: కాళేశ్వరం స్కామ్ వెనుక మేఘా.. ఆ సంస్థపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి: రఘునందన్ రావు కాళేశ్వరం స్కాం వెనకాల మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు. కానీ కర్ణాటక పెద్దల సూచలనలో ఆ కంపెనీని వదిలేసి స్కామ్ ను కేవలం L&T వరకే పరిమితం చేయాలన్న ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. By Nikhil 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని తేల్చి చెప్పారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణలో 80 శాతం కాంట్రాక్టులు మెఘాకే.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. 'నేను తినను.. ఇంకొకరిని తిననివ్వను అన్న మోదీకి ఇప్పుడు ఏమైంది. కేసీఆర్ మొత్తం తింటూనే ఉన్నారు.. మోదీ చూస్తేనే ఉన్నారు.. మరి ఏం చేస్తున్నారు మీరు' అంటూ ప్రదాని మోదీని ప్రశ్నించారు షర్మిల. By Shiva.K 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn