రాజకీయాలు Thatikonda Rajaiah: కేసీఆర్‌ను కడియం బ్లాక్మెయిల్ చేశారు.. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు TG: కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం అవినీతి తిమింగలం అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య డమ్మీ మాత్రమే అని అన్నారు. కేసీఆర్ ను కడియం బ్లాక్మెయిల్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party : టార్గెట్ వరంగల్ ఎంపీ.. బీఆర్ఎస్ నుంచి ఆ మహిళా నేతకు ఛాన్స్? గెలుపే లక్ష్యంగా వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి కోసం కసరత్తు సాగుతోంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, తెలంగాణ ఉద్యమకారిణి స్వప్న పేరును బీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు వరంగల్ లో కాంగ్రెస్ మీటింగ్.. హాజరైన కడియం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశానికి ఇటీవల పార్టీలో చేరిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. By Nikhil 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Srihari: బీఆర్ఎస్ నేతలకు ఫస్ట్రేషన్.. అందుకే కాంగ్రెస్ లోకి.. కడియం సంచలన ఇంటర్వ్యూ..! అహంకారమే ఓటమికి కారణమని తెలిసి కూడా అలాగే మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు కడియం శ్రీహరి. మనవరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓడటం సిగ్గుచేటు అంటున్న కడియం శ్రీహరి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Kavya: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య.. వరంగల్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కడియం శ్రీహరికి ఎంపీ టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన కూతురు కడియం కావ్యకే టికెట్ ఇచ్చింది. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరిన కడియంకు షాక్.. రాజీనామా చేస్తేనే టికెట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఏదైన ఒకటే సెలక్ట్ చేసుకోవాలని చెప్పింది. తన కూతురు కావ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని శ్రీహరి కోరుతున్నట్లు తెలుస్తోంది. By B Aravind 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్, కేటీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. తాను పార్టీ పార్టీ మారితే బీఆర్ఎస్కు ఎందుకని అన్నారు. వేరే వాళ్లు పార్టీ మారుతున్నప్పడు తాను మారితే అభ్యంతరం ఏంటన్నారు. తన కూతురుకు ఎంపీ టికెట్ ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. By B Aravind 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Srihari : ఆ 2 డిమాండ్లకు కాంగ్రెస్ ఓకే.. కడియం ఫుల్ హ్యాపీ! తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని, ఎమ్మెల్యే పదవికి తన రాజీనామా తర్వాత తన కూతురుకు అవకాశం ఇవ్వాలని కడియం శ్రీహరి కాంగ్రెస్ ముందు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన డిమాండ్లకు కాంగ్రెస్ ఓకే చెప్పడంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. By Nikhil 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కావ్య లోక్‌సభ బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో వీళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn