Latest News In Telugu BRS MP Candidates: మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ టికెట్‌ను కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేటాయించారు. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Srihari: కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి? కేసీఆర్‌కు లోక్ సభ ఎన్నికల వేళ మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన మూడు రంగుల జెండా కప్పుకోనున్నట్లు సమాచారం. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Kadiyam: దళిత బంధు రద్దు.. రేవంత్ పై కడియం శ్రీహరి హాట్ కామెంట్స్! బీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని రద్దు చేయొద్దని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కావాలంటే ఆ పథకం పేరు మార్చండి.. రద్దు చేసి దళితుల నోట్లో మట్టి కొట్టొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండవ విడత లబ్ధిదారులకు దళిత బంధును కొనసాగించాలని కోరారు. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చండి.. అధిష్టానానికి వినతులు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 'బీఆర్ఎస్'పేరు చర్చనీయాంశమైంది. 'బీఆర్ఎస్'ను 'టీఆర్ఎస్'గా మార్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధిష్టానానికి తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ దూరం చేసుకోవద్దని, దీనిపై పునరాలోచించాలని ఆయన సూచించినట్లు సమాచారం. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC ELECTIONS: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఈ నెల 11న నోటిఫికేషన్, 29న పోలింగ్ జరగనుంది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు. By V.J Reddy 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: నిరుద్యోగ భృతి లేదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్, కడియం ఫైర్! కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోడానికి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగి ఉందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఆరు గ్యారెంటీల అమలుకు 100 రోజుల సమయానికి కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్నారు. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎంఐఎంతో బీజేపీ పొత్తు.. రఘునందన్ రావు క్లారిటీ! ఎంఐఎంతో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోదని అన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి కడియం చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. By V.J Reddy 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023 : ఆయన నా ప్రచారానికి అందుకే వస్తలే...కడియం శ్రీహరి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ...!! రేవంత్ రెడ్డి, ఇందిరాకి తనను విమర్శించే హక్కు లేదన్నారు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ వివాదాల్లో తలదూర్చలేదన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తన గెలుపు ఖాయమన్నారు. By Bhoomi 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Party: కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే! బీఆర్ఎస్ పార్టీలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నడుమ నెలకొన్న వివాదాలకు తెరపడింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరికి రాజయ్య తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. By Nikhil 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn