లైఫ్ స్టైల్ వేసవిలో ఈ పదార్థాలతో జ్యూస్‌లు తాగితే.. అందమంతా మీదే వేసవిలో క్యారెట్, బీట్రూట్, అల్లం, నిమ్మకాయ రసం కలిపి జ్యూస్ చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ జ్యూస్‌లతో డయాబెటిస్‌కు చెక్ కాకరకాయ, బీట్ రూట్, సొరకాయ, క్యారెట్, సెలరీ, పాలకూర జ్యూస్, మెంతికూర జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ABC Juice Benefits: మలైకా అరోరాకి ఇష్టమైన జ్యూస్ ఇదే.. అది ఎలా తయారు చేయాలో తెలుసా..? ఏబీసీ రసంలో ఆపిల్, బీట్రూట్, క్యారెట్ రసం ఉంటుంది. ఈ జ్యూస్‌లో ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్ వంటి అనేక సూక్ష్మ పోషకాలు ఇస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఎంపిక. ఇది కంటి ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ABC Juice: చర్మ సమస్యలకు ఏబీసీ జ్యూస్‌తో పరిష్కారం ఆపిల్స్‌లోని పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. పోషకాలు పుష్కలంగా ఉండే దుంపలలో బీట్రూట్ ఒకటి. బీట్రూట్లో ఫైబర్, పొటాయిషియం, ఐరన్, విటమిన్ సీ పొడి బారిన కళ్లు, కళ్ల కింద మచ్చలను ఏబీసీ జ్యూస్ తొలగిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Juice: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగండి! శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజూ ఉసిరి, క్యారెట్ జ్యూస్ తాగాలని వైద్యులు చెబుతున్నారు. ఈ జ్యూస్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరిచి వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. By Vijaya Nimma 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fruits or Juice : పండ్లు నేరుగా తింటే బెటరా?.. జ్యూస్ చేసి తాగితే మంచిదా? ప్యాకింగ్ చేసిన జ్యూస్‌లు తాగడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదముంది. అందుకే తాజా పండ్లను తినండి. దీని వల్ల శరీరానికి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా అందుతాయి. పండ్లు తినడం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా! శీతాకాలంలో క్యారెట్లను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. క్యారెట్లను తీసుకోవడం వల్ల కంటి జబ్బులతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది. By Bhavana 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn