ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఛత్తీస్‌ఘడ్ జర్నలిస్టులపై కేసును పున:పరిశీలించాలి–హోంమంత్రి అనిత ఛత్తీస్‌ఘడ్ జర్నలిస్టులపై చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును పునఃపరిశీలించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు .దర్యాప్తుకు సంబంధించిన నివేదికను తనకు ఇవ్వాలని ఎస్పీని ఆమె కోరారు. సచివాలయంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేతలతో సమావేశమైన సందర్భంగా హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. By Manogna alamuru 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: జర్నలిస్టులకు ఇచ్చిన మాట నెరవేరుస్తాం-పొన్నం ప్రభాకర్ పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాట తప్పమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉందన్నారు. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా.. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. రవాణా, రవాణాయేతర ఆటో డ్రైవర్స్, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు కల్పిస్తున్న రూ. 5,00,000 ప్రమాద బీమాను గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. By Shiva.K 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn