క్రైం Mumbai: ఉద్యోగం కోసం డిజిటల్ చీటింగ్.. చివరికి ఏమైందంటే? ఎలాగైనా కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలని ఓ యువకుడు డిజిటల్ చీటింగ్‌కి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి పరీక్ష జరుగుతుండగా మైక్రో ఇయర్ పీస్ పెట్టుకుని రాశాడు. పరీక్ష సమయంలో యువకుడిని గుర్తించి చీటింగ్ చేసు నమోదు చేశారు. By Kusuma 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK: స్పోర్ట్స్ షూ వేసుకొచ్చిందని జాబ్ నుంచి తొలగింపు.. కంపెనీకి బిగ్ షాక్ లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్ నిరుద్యోగ అబ్బాయిలను టార్గెట్ చేసి మూడు నెలల్లో ప్రెగ్నెంట్ చేస్తే రూ.20 లక్షలు ఇస్తామని సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తున్నారు. మొదట ప్రాసెసింగ్ ఫీజు కట్టించుకుని.. ఆ తర్వాత వారిని కట్ చేసి ఇంకోరిని టార్గెట్ చేసి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. By Kusuma 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రూ.23 లక్షల ప్యాకేజీ కాదని రూ.18 లక్షల ప్యాకేజీతోనే ఉద్యోగం.. ఎందుకంటే ? సాధారణంగా ప్రైవేటు ఉద్యోగులు.. వేరే కంపెనీలో ఎక్కువ వేతనంతో ఆఫర్ వేస్తే అక్కడికే వెళ్తుంటారు. ఓ ఉద్యోగి మాత్రం రూ.23 లక్షల ప్యాకెజీ ఆఫర్ వస్తే దాన్ని వదిలేసి ప్రస్తుతం ఉన్న రూ.18 లక్షల ప్యాకేజీ ఉద్యోగమే చేస్తున్నాడు.ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Job : నేను పెళ్లి చేసుకోవాలి.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్! ఉద్యోగం ఉంటేనే కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఓ యువకుడికి ఆమె తండ్రి పెట్టిన కండీషన్ గురించి ఓ యువకుడు తన రెస్యూమ్ లో పేర్కొవడంతో ఈ విషయం కాస్త సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : దారుణం.. ఇంటర్య్వూకి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై సాఫ్ట్వేర్ సంస్థ యజమాని నవీన్ కుమార్ అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. అతని నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నవీన్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WAR: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బలైన భారత యువత! ఉద్యోగవకాశల కోసం రష్యా వెళ్లిన కొందరు భారతీయ యువకులు ఉక్రెయిన్ తో జరిగిన యుద్ధంలో మరణించారు. దీంతో విచారణ చేపట్టిన భారత దర్యాప్తు సంస్థ విస్తుపోయే నిజాలను బయటకు తీసింది. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తండ్రి ఉద్యోగం కోసం తనయుడి దారుణం.. కిరాయి గుండాలతో కలిసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏకంగా తండ్రినే చంపేందుకు ప్లాన్ వేశాడు ఓ యువకుడు. కొంతకాలంగా ఖాళీగా ఉంటున్న 25 ఏళ్ల అమిత్.. నాన్న మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని ఆశపడ్డాడు. కిరాయి హంతకులతో రామ్‌జీపై కాల్పులు జరిపించిన ఈ భయంకరమైన ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. By srinivas 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు..జీతం రూ. 1.77లక్షలు.! హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేక పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలోని 84 పోస్టులను భర్తీ చేస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి 30 నవంబర్ 2023 వరకు చివరి తేదీ. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn