Latest News In Telugu Gambhir: టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్గంభీర్.. జై షా అధికారిక ప్రకటన! టీమ్ఇండియా హెడ్ కోచ్గా గౌతమ్గంభీర్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా ప్రకటించారు. మిస్టర్కు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ పెట్టారు. జులై 27 నుంచి శ్రీలంకతో జరగనున్న 3 టీ20ల సిరీస్ తో గంభీర్ ప్రయాణం మొదలుకానుంది. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాబోయే రెండు ఐసీసీ సిరీస్ లకు రోహిత్ శర్మకే కెప్టెన్సీ! టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోజరిగే ఛాంపియన్ ట్రోఫీకి కూడా ప్రాతినిథ్యం వహిస్తాడని BCCIసెక్రటరీ జైషా వెల్లడించారు.లార్డ్స్ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా భారత్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: విజేతలకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన BCCI.. ఎన్ని కోట్లంటే! టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ భారత్కు బీసీసీఐ భారీ ప్రైజ్మనీ ప్రకటించింది. అసాధారణమైన ప్రతిభ, సంకల్పంతో గొప్ప విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి బీసీసీఐ సెక్రటరీ జే షా రూ.125 కోట్లు ప్రకటిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టారు. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu శ్రేయస్,ఇషాన్ తొలగింపు పై నాకు సంబంధం లేదు..జైషా టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్,ఇషాన్ కిసాన్ బీసీసీఐ కాంట్రాక్ట్ తొలగింపు పై బోర్డు సభ్యలు తీసుకున్న నిర్ణయమని బీసీసీఐ బోర్డు కార్యదర్శి జైషా స్పష్టం చేశారు.అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్ కు సెలక్ట్ చేయకపోవటం పై ఆసక్తి కర వ్యాఖ్యలు జైషా చేశాడు. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: జయ్ షాకి క్షమాపణలు చెప్పిన శ్రీలంక.. ఎందుకంటే? మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) బీసీసీఐ కార్యదర్శి జయ్ షాకు అధికారికంగా క్షమాపణలు తెలిపింది. ముఖ్యంగా.. శ్రీలంక క్రికెట్ పతనానికి జయ్ షా కారణమంటూ శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కామెంట్స్ చేశాడు. By Trinath 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn