Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
భారత్ లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా చూసిందని, జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు జరిపిన దాడిగానే పరిగణించాల్సిందేనని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.
IND-PAK WAR: నీ జోక్యం అవసరం లేదు.. ట్రంప్ కు కేంద్ర మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్!
భారత్-పాక్ వార్ అంశంలో ట్రంప్‌కు కేంద్ర మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండో -పాక్ చర్చల్లో మూడో వారి జోక్యం అవసరం లేదన్నారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిస్టుల గురించే మాట్లాడుతుందని, పాక్ ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని హెచ్చరించారు.
Foreign Minister Jaishankar: ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయాన్ని మింగేస్తోంది!
విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని క్యాన్సర్‌తో పోల్చారు. ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థను మింగేస్తోందని అన్నారు. అందుకే ఇప్పుడు పాక్ ఒంటరిగా మిగిలిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని వదిలేస్తే మంచిదన్నారు.
India - Maldives : 28 దీవులను భారత్ కి అప్పగించిన మాల్దీవులు!
చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ మాల్దీవుల అస్త్రాన్ని ప్రయోగించింది. కేంద్ర దౌత్య ప్రయత్నాల ఫలితంగా మాల్దీవులు 28 దీవులపై నియంత్రణను భారత్ కు అప్పగించింది. విదేశాంగ మంత్రి జై శంకర్ మాల్దీవుల పర్యటనలో పలు అవగాహన ఒప్పందాల మీద ఇరు దేశాల నాయకులు సంతకాలు చేశారు.
భారత్-యూకే మధ్య సంబంధాలు చాలా గొప్పవి: జైశంకర్!
'భారత్-యూకే బంధానికి అపారమైన సామర్థ్యం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ఢిల్లీలో జైశంకర్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, రక్షణ, నూతన సాంకేతికతలపై సమావేశంలో ఇరువురు చర్చలు జరిపారు.
కజకిస్థాన్ లో చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ!
భారత్-చైనా మధ్య విబేధాలు కొనసాగుతున్నవేళ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా మంత్రి వాంగ్ యీని కజకిస్థాన్‌లో భేటీ అయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 24వ శిఖరాగ్ర సదస్సు కజకిస్థాన్ లోని అస్తానాలో ప్రారంభమైంది. ఈ సదస్సులో వారిద్దరు కరచాలనం చేసుకోవటంతో ఆసక్తి నెలకొంది.
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడి ఉగ్రవాద చర్యే.. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిగిన దాడి ఉగ్రవాద చర్యేనని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. ఇజ్రాయెల్,గాజా ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఈ సంఘర్షణలు సర్వసాధారణం కాకూడదని పేర్కొన్నారు. అలాగే పాలస్తీనా సమస్యకు పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
/rtv/media/media_files/2026/03/25/jaishankar-2026-03-25-20-40-41.jpg)
/rtv/media/media_files/2025/07/15/sco-council-of-foreign-ministers-meeting-2025-07-15-21-38-50.jpg)
/rtv/media/media_files/2025/05/15/wv55KOxfpChvMyqCqomt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jaisankar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/maldives.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-25T145319.787.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-04T125137.811.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Minister-Jaishankar-jpg.webp)