క్రైం bomb blast case : 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు 2008లో జైపూర్‌లో వరుస పేలుళ్లుకు పాల్పడిన నిందితులను స్పెషల్ కోర్టు దోషులుగా ప్రకటించింది. నలుగురికి జీవిత ఖైదు శిక్ష విధింస్తూ తీర్పు ఇచ్చింది. జైపూర్‌లో 2008 మే 13న ఎనిమిది వరుస పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడ్డారు. By K Mohan 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా IIFA Digital Awards 2025: కన్నుల పండుగగా ఐఫా అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటుల లిస్ట్ ఇదే! భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే IIFA 2025 అవార్డుల వేడుక కనుల పండుగగా మొదలైంది. జైపుర్ వేదికగా 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుండగా మొదటిరోజు బాలీవుడ్ తారలు, రాజకీయ నేతలు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahakumbha Mela Accident : మహాకుంభమేళాలో మరో ప్రమాదం..8మంది మృతి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళా లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ఇటీవల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా కుంభమేళాకు వెళ్తూ జరిగిన ప్రమాదంలో 8మంది మృతి చెందారు By Madhukar Vydhyula 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Rajasthan: పోలీస్ బందోబస్తుతో దళిత వరుడి పెండ్లి ఊరేగింపు దళిత వరుడు గుర్రంపై ఊరేగడాన్ని అగ్రవర్ణాలు వ్యతిరేకించడంతో వరుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. By Madhukar Vydhyula 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Miss Universe India : మిస్ యూనివర్స్ ఇండియా 2024 గా గుజరాతీ బొమ్మ! జైపూర్ వేదికగా జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2024' పోటీల్లో గుజరాత్‌కు చెందిన రియా సింఘా విజేతగా నిలిచింది.ఆమెకు 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా క్రౌన్‌ను అందజేశారు. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaipur: సెక్యూరిటీ ఆఫీసర్‌ను చెప్పుతో కొట్టిన స్పైస్ జెట్ ఉద్యోగిని జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో అనూహ్య సంఘటన జరిగింది. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ స్క్రీనింగ్ దగ్గర జరిగిన గొడవలో సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను స్పైస్ జెట్ ఉద్యోగిని చెప్పుతో కొట్టింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suicide in kota : కోట ఆత్మహత్యల అడ్డ...మరో విద్యార్థి బలి...!! కోటాలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు ఆగడం లేదు. మరో విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన 16 ఏళ్ల నీట్ ఆకాంక్ష రాజస్థాన్ జిల్లాలోని విజ్ఞాన్ నగర్ ప్రాంతంలోని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn