vaishnavi murder case : వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. డాక్టర్లకు చుక్కలు చూపించిన హరిబాబు!
జగిత్యాల జిల్లాలో జరిగిన వైష్ణవి హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త హరిబాబు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది
Telangana: దారుణం .. బతికి ఉండగానే భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య
జగిత్యాలలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని బతికి ఉండగానే శ్మశానవాటికలో ఓ కుటుంబం వదిలివెళ్లేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
YouTuber Vaishnavi : యూట్యూబర్ వైష్ణవి హత్య.. గర్భవతి అని కూడా చూడకుండా చంపేసిన భర్త!
జగిత్యాలలో దారుణం జరిగింది. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. అది కూడా తన భర్త చేతిలో. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిసి కూడా, కనీస కనికరం లేకుండా భర్త హరిబాబు ఆమెను కత్తితో నరికి చంపడం అందరినీ కలచివేస్తోంది.
jagtial : జగిత్యాల పాలిటిక్స్: క్యాంప్ రాజకీయాలతో కాంగ్రెస్లో హీట్!
కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సాగుతున్న ఈ కుర్చీ లాట ఇప్పుడు హైదరాబాద్లోని క్యాంప్ రాజకీయాల వరకు చేరింది.
Jagtial : మటన్ కూరలో కారం.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్!
జగిత్యాల జిల్లా ఎర్దండిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంట.. ప్రాణాలు తీసుకుంది. నెల రోజులు గడవకముందే ఇద్దరు తనువు చాలించి వారి కుటుంబ సభ్యుల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చారు.
Jagtial: ప్రేమించి పెళ్లి.. వారం రోజులకే దూలానికి ఉరేసుకుని యువతి సూసైడ్!
ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. పది కాలల పాటు పచ్చగా ఉండాల్సిన వీరి సంసారం వారం రోజులకే ముగిసిపోయింది. చిన్నగా జరిగిన లొల్లి చివరకు విషాదంగా మారింది.
TG Crime : పిల్లలు పుట్టడం లేదని భార్యకు ఉరేసి చంపేశాడు.. జగిత్యాలలో దారుణం!
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదనే కారణంతో కట్టుకున్న భార్యను ఓ భర్త ఉరివేసి చంపేశాడు. రాత్రి భార్య మెడకు తాడుతో బిగించి ఊపిరాకడకుండా చంపేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Father Murder: తండ్రి రెండో పెళ్లి.. తగలబెట్టి చంపిన తనయులు.. అంత్యక్రియల్లో ఊహించని ట్వి్స్ట్!
తెలంగాణ జగిత్యాలలో హృదయవిదారక ఘటన జరిగింది. భర్త కమలాకర్ను భార్య జమున తమ ముగ్గురు పిల్లలు, అల్లుడితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపింది. కుటుంబకలహాలే కారణంగా గుర్తించిన పోలీసులు అంత్యక్రియలు పూర్తి చేయించి ఐదుగురిని అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2026/04/21/kavitha-2026-04-21-13-05-39.jpg)
/rtv/media/media_files/2026/03/23/vaishnavi-2026-03-23-11-31-58.jpg)
/rtv/media/media_files/2026/03/21/wife-abandons-sick-husband-in-graveyard-in-telangana-2026-03-21-06-59-27.jpg)
/rtv/media/media_files/2026/03/17/vaishu-ammu-2026-03-17-13-32-13.jpg)
/rtv/media/media_files/2026/02/15/sanjay-2026-02-15-18-18-12.jpg)
/rtv/media/media_files/2025/10/22/mutton-2025-10-22-09-09-41.jpg)
/rtv/media/media_files/2025/10/04/jagital-2025-10-04-08-10-49.jpg)
/rtv/media/media_files/2025/05/03/inOQ5zX6sHeJK5lou5Zn.jpg)
/rtv/media/media_files/2025/03/17/LgSLpfHGQrBFP5mvI4Zh.jpg)