క్రైం Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసుల దుర్మరణం మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాశీ, అయోధ్య దర్శించుకుని నాగ్పూర్ వెళ్తుండగా బస్సు లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో హైదారాబాద్లోకి కూకట్పల్లికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. అదుపు తప్పి బస్సు లోయలో పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: మోడీ రోడ్ షోలో ప్రమాదం.. వేదిక కూలి పలువురికి గాయాలు! జబల్ పూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: తండ్రీకొడుకుల దారుణ హత్య.. కుమారుడి మృతదేహన్ని నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన నిందితుడు! గతంలో కుమార్తెను వేధించినందుకుగానూ కేసు పెట్టారన్న కక్షతో ఓ వ్యక్తి కుటుంబ పెద్దతో పాటు అతని కుమారుడిని చంపి నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ లో జరిగింది. వారిని చంపి నిందితుడు కుమార్తెను కిడ్నాప్ చేశాడు. By Bhavana 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే.. జబల్ పూర్లో దారుణం జరిగింది. పదే పదే ఏడుస్తూ తన నిద్రను పాడు చేస్తోందని ఆగ్రహంతో రెండేళ్ల చిన్నారిని గొంతు నులిమి చంపేసింది పిన్ని. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn