Latest News In Telugu Wayanad: ప్రకృతి ప్రకోపానికి ముందు...తర్వాత..ఇస్రో వాయనాడ్ శాటిలైట్ పిక్స్ ప్రకృతి అందాలకు నెలవైన వయనాడ్ ప్రాంతం ప్రస్తుతం మృతుల దిబ్బను తలపిస్తోంది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ప్రదేశాలన్నీ మట్టిదిబ్బలుగా మారాయి. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ram Setu: రామసేతును రాముడే నిర్మించాడా? సహజంగా ఏర్పడిందా ? రామసేతు వంతెన నిర్మాణం సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. ఓవైపు హిందువులు దీన్ని రాముడే కట్టాడని వాదిస్తుంటే.. సైంటిస్టులు మాత్రం నేచురల్‌గా నిర్మితమైన వంతెన అని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ram Sethu: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో! భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు నిర్మాణం కల్పితం కాదని నిజమేనని ఇస్రో తేల్చి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ - 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను తాజాగా విడుదల చేశారు By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భూమిని తాకనున్నభారీ ఉల్క..హెచ్చరించిన ఇస్రో! భూమికి సమీపంలో భారీ ఉల్క ఢీకొనే అవకాశం ఉందని, ముందస్తు చర్యలకు సిద్ధం కావాలని ఇస్రో చీఫ్ సోమనాథన్ హెచ్చరించారు.ఇలాంటి ఉల్క1908 లో సైబీరియా, తుంగుస్కాను తాకి 80 మిలియన్ల చెట్లను నాశనం చేసింది.ఈ ఉల్క10 కిమీ లేదా అంతకంటే ఎక్కువ తాకితే విపత్తు వస్తుందని ఆయన తెలిపారు. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 2వ హాలో ఆర్బిట్‌లో ఆదిత్య ఎల్1 ప్రకటించిన ఇస్రో! సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు పంపిన ఆదిత్య ఎల్-1 అంతరిక్ష నౌక విజయవంతంగా రెండో హాలో ఆర్బిట్‌ను ప్రారంభించినట్లు ఇస్రో తెలిపింది. (ఇస్రో) సూర్యుని ఎగువ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jobs : ఇస్రోలో రూ. 56 వేల జీతంతో ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసుకోండిలా! ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ప్రాజెక్ట్ అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ పద్దతిన దరఖాస్లును ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CBSE : ఇక పై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్! ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిది. అయితే మామూలుగానే పరీక్షలు నిర్వహిస్తామని సెమిస్టర్ విధానాన్ని అనుసరించమని అధికారులు స్పష్టం చేశారు. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO: ఇదే రోజున అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. సక్సెస్ స్టోరీ తెలుసుకోండి! By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrayan-2: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అపోలో నిలిపిన ప్లేస్‌ను కనుగొన్న చంద్రయాన్-2 చంద్రయాన్-2...దీన్ని భారత్ 2019లో ప్రయోగించింది. ఇప్పటికీ ఇది చుట్టూ తిరుగుతూ పని చేస్తూనే ఉంది. అయితే 2021లో చంద్రయాన్-2 తీసిన ఫోటోలలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద తన ల్యాండర్‌ను నిలిపిన ప్రదేశాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn