నేషనల్ Sunita Williams: వెల్ కమ్ బ్యాక్.. క్రూ9 అంటూ పీఎం మోదీ, సునీతాకు వెల్కమ్ చెప్పిన ఇస్రో ఛైర్మన్ సురక్షితంగా నేలపై దిగిన సునీతా విలియమ్స్‌కు ISRO చైర్మెన్ వీ నారాయణన్ వెల్కమ్ చెప్పారు. ISRO అధికారిక X అకౌంట్లో ఆయన ట్వీట్ చేశారు. పరిశోధనల్లో ఆమె అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఇస్రో చైర్మెన్ వెల్లడించారు. ఇదో అసాధారణ అచీవ్మెంట్ అన్నారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO శ్రీహరి కోట నుంచి చేసిన 100వ ప్రయోగానికి అవరోధం ఇస్రో శ్రీహరికోట నుంచి చేసిన 100 ప్రయోగంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. GSLV-F15 వెహికల్ జనవరి 29న NVS-02 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. లిక్విడ్ ఇంజన్ స్టార్ట్ అవ్వనందున శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఇస్రో తెలిపింది. By K Mohan 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO-GSLV-F15: షార్‌లో విజయ వంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగం ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది.శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్..ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. By Bhavana 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రోహిణి-125 నుంచి రేపటి GSLV-F15 వరకు.. షార్ సక్సెస్ స్టోరీ ఇదే.. సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇప్పటి వరకు 99 రాకెట్లు పంపిన ఇస్రో జనవరి 29న 100వ రాకెట్ పంపనుంది. 1971లో ప్రారంభమైన శ్రీహరికోట రాకెట్ లాంచ్ 2025 వరకు చేసిన ప్రయోగాల్లో 9 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. ఇస్రో, షార్ ఫుల్ హిస్టరీ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి. By K Mohan 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: సెంచరీ కొట్టనున్న ఇస్రో..రేపే ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుసపెట్టి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇస్రో సెంచరీకి చేరువైంది. రేపు తన వందో ప్రయోగాన్ని నింగిలోకి పంపనుంది. By Manogna alamuru 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: ఇస్రో మరో ఘన ... అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో చెప్పింది. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అంతరిక్షంలో మరో అద్భుతం సృష్టించిన ISRO.. ఇండియా ఘనత ఉపగ్రహాలను డాకింగ్ చేసిన 4వ దేశంగా ఇండియా అవతరించింది. జనవరి 12న రెండు శాటిలైట్లను ఒకే కక్ష్యలో 3 మీటర్ల దూరానికి తీసుకొచ్చి డాకింగ్ ప్రక్రియ విజయవంతం చేసింది ఇస్రో సైంటిస్టుల బృందం. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే డాకింగ్ నిర్వహించాయి. By K Mohan 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: స్పేడెక్స్ డాకింగ్ మరోసారి వాయిదా... జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా కొన్ని రోజుల క్రితం ఇస్రో స్పేస్ ఎక్స్ డాకింగ్ ప్రయోగం చేసింది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను ఈ రోజు డాకింగ్ చేయాల్సి ఉండగా...దానిని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. By Manogna alamuru 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: ఇస్రో తదుపరి ఛైర్మన్ వి. నారాయణన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రస్తుత ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ తర్వాతి కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తదుపరి ఛైర్మ్‌గా వి. నారయణన్ నియమితులయ్యారు. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn