Gold Discounts: వార్ దెబ్బ.. దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతుంది. అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇవాళ రాత్రికి యుద్ధం తారాస్థాయికి చేరనుంది. ఇరాన్లో బాంబుల వర్షం కురిపించడానికి వీలుగా అమెరికా ఇజ్రాయెల్‌కు భారీగా మందుగుండును సరఫరా చేసింది.
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్ డేర్ స్టేప్ వేసింది. ఇరాన్ కు సాయం చేయడం ద్వారా అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. 180 మంది ఇరాన్ సైనికులకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. ఇరాన్ కు చెందిన లవన్ యుద్ధ నౌకను భారత్ కొచ్చి తీరంలో దాచింది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడిచేసినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా హార్ముజ్ జలసంధి విషయంలో ఆ రెండు దేశాలకు బహిరంగ సవాలు విసిరింది. ట్రంప్‌కు ధైర్యం ఉంటే, అమెరికన్ యుద్ధనౌకల రక్షణలో చమురు ట్యాంకర్లను ఈ మార్గం గుండా దాటించాలని సవాల్ విసిరింది.
ఇరాన్ పై దాడి చేయడానికి యుఎస్ఎ నేవీ భారత నావికా స్థావరాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒక అమెరికన్ టీవీ ఛానల్ ప్రచారం చేసింది. అయితే దీన్ని భారతదేశం కొట్టిపడేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీన్ని నకిలీ వార్తగా తోసిపుచ్చింది.
అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఒంటరిగానే పోరాడుతున్న ఇరాన్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోంది. కేవలం క్షిపణులు, తుపాకులతోనే కాకుండా తెలివితేటలతో యుద్ధం చేయవచ్చని ఒక చైనా ప్రొఫెసర్ ఇరాన్‌కు అదిరిపోయే సలహా ఇచ్చారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన దాడులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. అయితే ఇరాన్ చేసిన దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గల్ఫ్ దేశాలు చెబుతున్నాయి.
ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తే నిప్పు పెడతామంటూ హెచ్చరించింది.