ఇంటర్నేషనల్ నగరం కింద మరో నగరం ఉంది-గాజా మీద దాడి అంత ఈజీ కాదు హమాస్‌ను మట్టుబెట్టే లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఇజ్రాయెల్. క్షిపణులు, వైమానిక దాడులతో గాజా మీద విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లో మరింత సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది. భూదాడులు నిర్వహించి హమాస్‌ను సమూలంగా నాశనం చేయాలనే అనుకుంటోంది. కానీ గాజాలో భూదాడులు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. గాజా కింద మరో గాజా ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden:మేం చేసిన తప్పు మీరు చేయోద్దు- ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన బైడెన్ 9/11 తర్వాత మేము చేసిన తప్పునే మీరూ చేయొద్దు అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. హమాస్‌ను ఎదుర్కొనేందుకు కళ్ళు మూసుకుపోయి తప్పులు చేయొద్దని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ బైడెన్ హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: కొనసాగుతున్న భీకర యుద్ధం..బలౌతున్న సామాన్య పాలస్తీనియన్లు ఇజ్రయెల్, హమాస్ మారణకాండలో సామాన్య పాలస్తీనియన్లు బలౌతున్నారు. ఎవరు ఎంత చెబుతున్నా ఇరుపక్షాలు యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు. శత్రువుల కోసం వేటాడుతున్న ఇజ్రాయెల్ గాజా మీద ఎడాపెడా క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. దీంతో అక్కడ బీభత్స వాతావరణ నెలకొంది. తాజాగా ఖాన్ యూనిస్‌లో ఓ భవనం మీద బాంబును వేయగా అందులో ఉన్న 15 మంది చనిపోయారు. దాదాపు 40 మంది గాయాలపాలయ్యారు. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bomb attack on hospital:ఆసుపత్రిపై దాడి మిలిటెంట్ల పనే- ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు గాజాలో ఆసుపత్రి దాడిలో 500 మంది అక్కడిక్కడే చనిపోయారు. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్టే గురితప్పి ఆ దారుణం జరిగిందని ఇజ్రాయెల్ అంటోంది. ఇది కచ్చితంగా ఉగ్రమూకల దుశ్చర్యే అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel attack on Gaza: గాజా ఆసుపత్రిలో పేలిన బాంబు, 500మంది మృతి యుద్ధాలెప్పుడూ మానవాళికి చేటే చేస్తాయి. ఇది చాలా సార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం అమాయక ప్రాణాలను బలి తీసుకుంది. గాజాలో ఓ ఆసుపత్రి మీద బాంబు పడి దాదాపు 500 మంది మృత్యువాత పడ్డారు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: సరిహద్దులో ఇజ్రాయెల్ సేనలు-గాజాలో ఉద్రిక్త వాతావరణం ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం పదోరోజుకు చేరుకుంది. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న గాజా పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరి మీద ఒకరు విమానాలు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నారు. దీనికి తోడు 3 లక్షలకు పైగా సైన్యంతో గాజాను చుట్టుముట్టడానికి ఇజ్రాయెల్ రెడీగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas conflict: బందీలను వెంటనే విడిచిపెట్టేయండి-హమాస్‌కు ఐరాస విజ్ఞప్తి ఇజ్రాయెల్, మమాస్ మధ్య దాడులు తీవ్ర అవుతున్నాయి. వందల్లో ప్రాణాల్లో పోతున్నా ఇరు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. దీని మీద ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. హమాస్ ఆధీనంలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని ఐరాస ఛీఫ్ గుటెరస్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ISRAEL HAMAS CONFLICT:హమాస్ తో మాకు ఏమీ సంబంధం లేదు...పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య యుద్ధం మొదలై దాదాపు పది రోజులు. ఇన్ని రోజులుగా నరమేధం జరుగుతూనే ఉంది. హమాస్ మొదలెట్టిన ఈ భీభత్సాన్ని ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ ఇజ్రాయెల్ కే సపోర్ట్ గా ఉన్నాయి. హమాస్ చర్యలను ఖండిస్తున్నాయి. తాజాగా హమాస్ దారుణాలకు మాకు సంబంధం లేదు అంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కూడా ప్రకటించారు. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Hamas War: హమాస్ సీనియర్ మెంబర్ ఖతం...మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్టేనా? తమ వైమానికి దాడుల్లో హమాస్ సీనియర్ మెంబర్ ఒకరు చనిపోయారని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. మురద్ అబు మురద్ అనే సీనియర్ మిలిటెంట్ మెంబర్ మృతి చెందినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న హమాస్ దాడులకు మురద్ ముందుండి నడిపించాడని ఇజ్రాయెల్ ఫోర్సెస్ చెబుతున్నాయి. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn