Rajasthan : పాకిస్థాన్ కు గూఢచర్యం..పంజాబ్ వ్యక్తి అరెస్ట్ !
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ విభాగం పంజాబ్ నివాసిని అరెస్టు చేసింది.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ విభాగం పంజాబ్ నివాసిని అరెస్టు చేసింది.
హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్‌లో వీడియోలు చేసిన అక్రమ్‌ను అరెస్టు చేశారు.
ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. మోదీ ప్రభుత్వం పాక్ ఉగ్ర ముఠాలపై వ్యూహాత్మక పోరాటం సాగిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తారుణ్ చుగ్ కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ, సైన్యం వీరోచితంగా ముందుకు సాగుతోందన్నారు.
పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ఫోన్లో 12GB డాటా డిలీట్ చేసినట్లు వెల్లడించారు. డాటా రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా హనీట్రాప్‌లో పడి దేశ రహస్యాలను చేరవేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం మాధురి గుప్తా అనే మహిళా ఇలాగే దేశ ద్రోహానికి పాల్పడింది. ఆమె భారత రాయబారిగా ఉండి ఐఎస్ఐ ఏజెంట్ తో ప్రేమలో పడి దేశానికి ద్రోహం తలపెట్టింది.
పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన విషయం బయటపడింది. పాక్ ISI ఏజెంట్ అలీ హసన్‌తో ఆమె లవ్‌లో ఉన్నట్లు తేలింది. 'నన్ను పాక్‌లో పెళ్లి చేసుకో' అంటూ అతనికి ప్రపోజ్ చేసిన సీక్రెట్ చాట్ బయటపడింది. ఆమెకు 4 అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు.
విజయనగరంలో టెర్రరిస్టులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇందులో సిరాజ్, సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు.
నల్గొండ జిల్లా రెండు రకాల తీవ్రవాదాలకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ వామపక్ష తీవ్రవాదం, ఐఎస్ఐ కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు.
భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చునేమో అన్న భయం పాకిస్తాన్ లో పెరిగిపోతోంది. ఈ భయంతోనే ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది.