స్పోర్ట్స్ SRH vs RR: రూ.11 కోట్లకు న్యాయం చేశాడు..రాజస్థాన్ బౌలర్లను ఊతికారేశాడు! రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ రెచ్చిపోయి మరీ ఆడి సెంచరీ బాదాడు. ఫోర్లు, సిక్సర్లతో దంచికొడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో సన్‌రైజర్స్ 286 పరుగులు చేసింది. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Umpire: బాల్ టాంపరింగ్ కు పాల్పడిన భారత కీపర్. అంపైర్ తో వాగ్వాదం! భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ పై అంపైర్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. భారత్, ఆస్ట్రేలియా A జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టులో ఇషాన్ బాల్ స్క్రాచ్ చేశాడంటూ అంపైర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇది మూర్ఖత్వం అంటూ ఇషాన్ ఫైర్ అయ్యాడు. By srinivas 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ సమయంలో డిప్రెషన్ లో ఉన్నా.. ఇషాన్ కిషన్! దేశవాళీ రంజీ క్రికెట్ ఆడకపోవటంతో బీసీసీఐ బోర్డు కాంట్రాక్ట్ నుంచి తప్పించటంపై ఇషాన్ కిషన్ తాజాగా స్పందించాడు.తాను దక్షిణాఫ్రికా టెస్ట్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లానని,ఫాంలో ఉన్ననేను బెంచ్ కే పరిమితమవటంతో నిరాశ చెందానని,ఆ సమయంలో బీసీసీఐ తెచ్చిన నిబంధనలు తెలియవని ఇషాన్ అన్నాడు. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket : టీ 20 వరల్డ్ కప్ లో పంత్ ఉండేనా! ఈ ఏడాది జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో కోసం ఐపీఎల్ లో యువప్లేయర్లు అదరగొడుతున్నారు.కారు ప్రమాదంలో గాయపడిన పంత్ పునరాగమనంతో ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్నాడు. అతనిని రానున్న టీ20 వరల్డ్ కప్ లో ప్లేస్ దక్కుతుందా లేదా అనే ఊహాగానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MI vs GT: ఇషాన్ కిషన్ ఆటపై స్పందించిన పోలార్డ్! ముంబయి,గుజరాత్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబై జట్టు ఓపెనర్ ఇషాన్ ఆట పై ఆ జట్టు కోచ్ పోలార్డ్ స్పందించాడు. By Durga Rao 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BCCI: తిక్క కుదిరింది.. కంట్రాక్ట్ లిస్ట్ నుంచి అయ్యర్-కిషన్ ఔట్.. ఎందుకంటే? దేశవాళి మ్యాచ్‌లు ఎగ్గొట్టి టైమ్ పాస్ చేసిన శ్రేయస్, ఇషాన్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల జాబితా నుంచి వారి పేర్లు తొలగించింది. ఈ ఏడాది 30 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చిన బీసీసీఐ ఈ ఇద్దరినీ జాబితాలో పెట్టలేదు. అటు రింకూ గ్రేడ్-సీలో ప్లేస్ కొట్టేశాడు. By Trinath 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BCCI: రంజీలు ఆడితేనే ఐపీఎల్.. తిక్క కుదిర్చిన బీసీసీఐ! రంజీలు ఆడితేనే ఐపీఎల్లో ఆడాలని పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ షరతు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ ఆడటానికి కనీసం 3-4 రంజీ మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించినట్టుగా సమాచారం. ముఖ్యంగా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ విషయంలో బీసీసీఐ చాలా సీరియస్‌గా ఉన్నట్టు అర్థమవుతోంది. By Trinath 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ రేసులో పంత్, ఇషాన్ ఉన్నారా..? క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్ టీ 20 వరల్డ్ కప్ 2024 రేసులో యంగ్ క్రికెటర్లైన ఇషాన్ కిషన్, రిషభ్ పంత్‌లు కూడా ఉన్నట్లు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ఇటీవల ఈ ఇద్దరు ఆటగాళ్లకు టీ20 ప్రపంచకప్‌లో అవకాశం ఉండదని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా దీనిపై ద్రవిడ్ క్లారిటీ ఇచ్చేశాడు. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ishan Kishan:స్ట్రగుల్లో ఇషాన్ కిషన్ కెరీర్.. ఏ స్పష్టత లేదంటున్న బోర్డ్ ఇషాన్ తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడనే వార్తలపై ఝార్ఖండ్ క్రికెట్ సంఘం స్పందించింది. 'ఇషాన్ విషయంలో మాకు ఎలాంటి స్పష్టత లేదు. అతడు రంజీ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని మాకు చెప్పలేదు. ఎప్పుడు వచ్చినా సరే తుది జట్టులో అవకాశం ఇస్తాం'అని బోర్డ్ తెలిపింది. By srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn