Iran: ఇరాన్ ఆధినంలోకి హార్ముజ్ జలసంధి.. అమెరికాకు డెత్ వారెంట్
ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. "స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ది స్ట్రెయిట్" పేరుతో ఇరాన్ అక్కడ భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది.
ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. "స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ది స్ట్రెయిట్" పేరుతో ఇరాన్ అక్కడ భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరుదేశాల్లో సందిగ్ధత వీడటం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికాకు సంచలన హెచ్చరిక చేశారు. అమెరికా పంపిస్తున్న యుద్ధ నౌకలు ఎంత ప్రమాదకరమో.. వాటిని సముద్ర గర్భంలోకి పంపే ఆయుధాలు తమ వద్ద అంతకన్నా ప్రమాదకరంగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్‌కు సంబంధించిన మూడు ఆయిల్ ట్యాంకర్లను ఇండియా ఇటీవల ముంబై తీరంలో స్వాధీనం చేసుకుంది. వీటిపై అమెరికా ఆంక్షలు ఉన్నాయి. అక్రమ వాణిజ్యాన్ని అరికట్టేందుకు భారత్ తన సముద్ర ప్రాంతంలో నిఘాను కట్టుదిట్టం చేసింది.
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు అణు ఒప్పందంపై రాజీ కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమయ్యింది.
ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణమైనా దాడులు చేసేందుకు లేదా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాల సిద్ధమవుతోంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు సాగిస్తూనే, మరోవైపు సైనిక బలాన్ని ముమ్మరం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్‌కు దగ్గర్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫెయిల్ అయితే బలప్రయోగానికి కూడా ట్రంప్ వెనకాడరని అన్నారు.