హర్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు చేరిన నౌక.. ఎలా వచ్చిందో తెలుసా ?
హర్ముజ్ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.
హర్ముజ్ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం ముగించేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇందుకు మూడు షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎక్స్‌లో ఈ పోస్టు చేశారు.
ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడింది.
యుద్ధం యుద్ధం అని మొత్తుకుని ఇరాన్ మీద పడిన ట్రంప్ కు..ఆ దేశం చుక్కలు చూపిస్తోంది. సుప్రీం చచ్చినా, ఎన్నిదేశాలు ఏకమైనా రండ్రా చూసుకుందాం అని ఇరాన్ మీసం తిప్పి తొడ గొడుతోంది. అసలు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది.? ఈ వార్‌లోకి దిగి ట్రంప్ తప్పుచేశాడా?
టెహ్రాన్ టైమ్స్ సంచలన కథనం వెలువరించింది. యుద్ధం మొదలైన రోజు ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ స్కూల్‌పై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల ఫొటోలను సోమవారం ఈ న్యూస్పేపర్లో మొదటి పేజీలో ప్రచూరించింది.